వివాదాలకు కేరాఫ్ అడ్రెస్ గా నిలుస్తారు దర్శకుడు రామ్ గోపాల్ వర్మ. కోరి వివాదాల్లో తల దూర్చడం అంటే ఆర్జీవీకి మహా సరదా. మొన్నటి వరకు ఏపీలో సినిమా టిక్కెట్ల ధరలపై వరుస ట్వీట్లు చేస్తూ బిజీగా ఉన్న ఆర్జీవీ.. తాజాగా తెలంగాణ మంత్రులను టార్గెట్ చేశారు. ముఖ్యంగా టీఆర్‌ఎస్ మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు, ఎమ్మెల్యే చల్లా ధర్మారెడ్డిని టార్గెట్ చేశారు వర్మ. ఎందుకో తెలియాలంటే ఇది చదవండి. ఇది కూడా చదవండి : టీఆర్‌ఎస్ […]
ఫిల్మ్ డెస్క్- రామ్ గోపాల్ వర్మ.. ఈ వివాదాస్పద సినీ దర్శకుడి గురించి తెలుగు ప్రేక్షకులకు కొత్తగా చెప్పాల్సిన అవసరం లేదు. తన సినిమాల కంటే తన మాటలు, చేష్టలతో ఎక్కువ పాపులర్ అయ్యాడు వర్మ. ఎప్పుడూ ఎవరినో ఒకరిపై విమర్శలు, సెటైర్లు వేసే ఆర్జీవి.. తమ మనసుకు ఏది నచ్చితే అది చేస్తుంటారు. తాజాగా వరంగల్ కు చెందిన కాంగ్రెస్ పార్టీ దంపతులు కొండా సురేఖ, కొండా మురళి జీవిత చరిత్రపై కొండా సినిమా తీస్తున్నారు […]
వివాదాలకు కేరాఫ్ అడ్రస్ గా ఉంటారు దర్శకుడు రామ్ గోపాల్ వర్మ. ఆయన వివాదాలు రాజేయడమే కాక.. మిగతా వారితో కూడా అలాంటి పనులే చేయిస్తారు. తాజాగా మరోసారి అలాంటి పనితో తెలంగాణలో పెద్ద వివాదాన్నే రాజేశారు ఆర్జీవీ. ఏకంగా అధికారి పార్టీ మంత్రిని అరేయ్ అని తిట్టించడమే కాక.. ఆ వీడియోని తన ట్విటర్ లో షేర్ చేశాడు. ఆ వివరాలు.. ప్రస్తుతం ఆర్జీవీ.. కొండా మురళి-సురేఖ దంపతుల మీద కొండా సినిమా తీస్తున్న సంగతి […]
టాలీవుడ్, బాలీవుడ్ ఇండస్ట్రీలో కాంట్రవర్సీలకు కేరాఫ్ అడ్రస్ రాంగోపాల్ వర్మ అంటారు. ఒకప్పుడు కామెడీ, హర్రర్, మాఫీయా చిత్రాలు తీస్తూ ఇప్పుడు బయోపిక్ లపై ఎక్కువ దృష్టి సారించారు రాంగోపాల్ వర్మ. ఆ మద్య రక్త చరిత్ర చిత్రంతో సెన్సేషన్ క్రియేట్ చేసిన ఆయన తాజాగా తెలంగాణ రాజకీయాల్లో కీలకమైన వ్యక్తులైన కొండా దంపతులపై బయోపిక్ చేసేందుకు సిద్దమయ్యారు. ఆ పోస్టర్‌లో కొండా మురళి అగ్రెసివ్ లుక్ చూయించారు. గాంధీ లెక్క రెండో చెంప జూపెట్ట నేను.. […]