ఆమె పేరు ఉమారాజేశ్వరి. ప్రకాశం జిల్లాకు చెందిన ఈమెకు ప్రొద్దుటూరుకు చెందిన మణికంఠం అనే వ్యక్తితో గతంలో వివాహం జరిగింది. అయితే పెళ్లైన కొంతకాలం పాటు వీరి దాంపత్య జీవితం సాఫీగానే సాగుతూ వచ్చింది. కానీ పెళ్లై ఏడాది అవుతున్నా ఇంకా ఆమెకు పిల్లలు కలగలేదు. ఈ కారణంతోనే అత్తింటి వాళ్లు ఉమారాజేశ్వరిని మానసిక హింసకు గురి చేయడంతో పాటు పిల్లలు కలగడానికి నాటు మందు తాగించారు. దీనిని తాగిన ఆమె తీవ్ర అస్వస్థతకు గురై కొంత […]
అత్యంత దారుణమైన ఘటన ప్రకాశం జిల్లా కొమరోలు మండలంలో చోటుచేసుకుంది. 11 ఏళ్ల బాలుడిపై లైంగిక దాడికి పాల్పడి.. హత్య చేసిన ఘటనను పోలీసులు ఛేదించారు. ఓ ఆర్మీ జవాను ఇలా చేసినట్లు గుర్తించారు. నిందితుడిని అరెస్టు చేశారు. మరిన్ని క్రైమ్ వార్తల కోసం క్లిక్ చేయండి. ఒంగోలు ఎస్పీ మలికా గార్గ్ వివరాల ప్రకారం.. ఈ ఘటనకు పాల్పింది ఆర్మీ జవాను దోసపాటి వెంకట ప్రశాంత్(21). అతనికి అశ్లీల వీడియోలు చూసే అలవాటు ఉంది. వాటికి […]