టాలీవుడ్ లో దర్శకధీరుడు రాజమౌళి, యంగ్ టైగర్ ఎన్టీఆర్ ల స్నేహం గురించి ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు. ఇద్దరు ఒకేసారి కెరీర్ స్టార్ట్ చేసి.. ఇప్పటిదాకా నాలుగు బ్లాక్ బస్టర్స్ అందుకున్నారు. స్టూడెంట్ నెం 1, సింహాద్రి, యమదొంగ చిత్రాల తర్వాత గతేడాది వీరి కాంబినేషన్ లో ‘ఆర్ఆర్ఆర్‘ సినిమా విడుదలై పాన్ ఇండియా బాక్సాఫీస్ ని షేక్ చేసింది. బాహుబలి 2 తర్వాత రాజమౌళి నుండి వచ్చిన ఈ సినిమా.. మరోసారి రూ. 1000 కోట్ల క్లబ్ […]
RRR: కొన్నేళ్లుగా తెలుగు సినిమాలు ఇండియన్ బాక్సాఫీస్ వద్ద ప్రభంజనం సృష్టిస్తున్నాయి. దర్శకధీరుడు రాజమౌళి ఎంతో ప్రతిష్టాత్మకంగా తెరకెక్కించిన బాహుబలి మొదలుకొని, ఇటీవల ఆర్ఆర్ఆర్ మూవీ వరకూ అన్నీ పాన్ ఇండియా స్థాయిలో విడుదలయ్యాయి. ప్రపంచవ్యాప్తంగా కలెక్షన్స్ రికార్డులు సెట్ చేశాయి. అయితే.. ఇండియాలో మొదటగా పాన్ ఇండియా స్థాయి క్రేజ్, ఫేమ్ అందుకున్న దర్శకుడు రాజమౌళి అనే చెప్పాలి. ఆయన దర్శకత్వంలో రూపొందిన ఆర్ఆర్ఆర్ మూవీ.. ఈ ఏడాది విడుదలై వరల్డ్ వైడ్ రూ. 1100 […]