SumanTV
  • వార్తలు
  • ఆంధ్రప్రదేశ్
  • పాలిటిక్స్
  • సినిమా
  • క్రీడలు
  • రివ్యూలు
  • తెలంగాణ
  • ఓటిటి
  • క్రైమ్
  • SumanTV Android App
  • SumanTV iOS App
Trending
  • #ఆంధ్రప్రదేశ్
  • #మూవీ రివ్యూస్
follow us:
  • SumanTV Google News
  • SumanTV Twitter
  • SumanTV Fb
  • SumanTV Instagram
  • SumanTV WhatsApp
  • SumanTV Youtube
  • SumanTV Dialy Hunt
  • వార్తలు
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • క్రైమ్
  • సినిమా
  • రివ్యూలు
  • పాలిటిక్స్
  • క్రీడలు
  • OTT మూవీస్
  • వైరల్
  • ప్రపంచం
  • టెక్నాలజీ
  • జాతీయం
  • ఫోటోలు
  • బిజినెస్
  • ఉద్యోగాలు
  • మిస్టరీ
  • మీకు తెలుసా
  • ఆధ్యాత్మికత
  • ఆరోగ్యం
  • ట్రావెల్
  • ఫ్యాషన్
  • జీవన శైలి
  • అడ్వర్టోరియల్
  • వీడియోలు
Advertisement
Advertisement
  • Home » movies » Rrr Komaram Bheemudo Song Making Video Goes Viral

RRR: ‘కొమురం భీముడో’ మేకింగ్ వీడియో వైరల్! ఎంత మోసం చేశావు జక్కన్న?

  • Written By: Ajay Krishna
  • Published Date - Mon - 20 June 22
  • facebook
  • twitter
  • |
      Follow Us
    • Suman TV Google News
RRR: ‘కొమురం భీముడో’ మేకింగ్ వీడియో వైరల్! ఎంత మోసం చేశావు జక్కన్న?

RRR: కొన్నేళ్లుగా తెలుగు సినిమాలు ఇండియన్ బాక్సాఫీస్ వద్ద ప్రభంజనం సృష్టిస్తున్నాయి. దర్శకధీరుడు రాజమౌళి ఎంతో ప్రతిష్టాత్మకంగా తెరకెక్కించిన బాహుబలి మొదలుకొని, ఇటీవల ఆర్ఆర్ఆర్ మూవీ వరకూ అన్నీ పాన్ ఇండియా స్థాయిలో విడుదలయ్యాయి. ప్రపంచవ్యాప్తంగా కలెక్షన్స్ రికార్డులు సెట్ చేశాయి. అయితే.. ఇండియాలో మొదటగా పాన్ ఇండియా స్థాయి క్రేజ్, ఫేమ్ అందుకున్న దర్శకుడు రాజమౌళి అనే చెప్పాలి.

ఆయన దర్శకత్వంలో రూపొందిన ఆర్ఆర్ఆర్ మూవీ.. ఈ ఏడాది విడుదలై వరల్డ్ వైడ్ రూ. 1100 కోట్లు కలెక్ట్ చేసింది. స్టార్ హీరోలు జూనియర్ ఎన్టీఆర్, రామ్ చరణ్ ప్రధాన పాత్రలలో నటించిన ఈ సినిమా పీరియాడిక్ మల్టీస్టారర్ గా తెరకెక్కింది. ఫ్రీడమ్ ఫైటర్స్ అల్లూరి సీతారామరాజుగా చరణ్, గోండు వీరుడు కొమురం భీమ్ పాత్రలో ఎన్టీఆర్ అద్భుతమైన నటన కనబరిచి పాన్ ఇండియా క్రేజ్ సొంతం చేసుకున్నారు. ఈ సినిమాకు సాబు సిరిల్ ప్రొడక్షన్ డిజైనర్ కాగా, కేకే సెంథిల్ కుమార్ సినిమాటోగ్రఫీని అందించారు.

ఇక విజువల్ వండర్ గా విడుదలైన ట్రిపుల్ ఆర్ సినిమాలో తారక్, చరణ్ ల సాహసాలు అందరినీ మెప్పించాయి. ముఖ్యంగా యాక్షన్ సీక్వెన్సులతో పాటు పాటలు, ఎమోషన్స్ కూడా అదేస్థాయిలో ఆకట్టుకున్నాయి. ఇక ఈ సినిమాలో బాగా పాపులర్ అయిన వాటిలో ఎన్టీఆర్ ‘కొమురం భీముడో’ ఒకటి. బ్రిటిష్ అధికారుల వద్ద తలవంచుకొని బతుకుతున్న భారతీయుల్లో చైతన్యం కలిగించే సందర్భంలో ఈ పాటను పాడతాడు భీం. అది రాజమౌళి ఇమాజినేషన్. కానీ రియాలిటీలో ఏం చేశారనేది చూస్తే షాక్ అవుతారు.

RRR komuram bheemudo song VFX viral

ఈ పాటలో చరణ్, బ్రిటిషర్స్ తో పాటు వేలమంది జనాలు కనిపిస్తారు. కానీ.. వారందరిని గ్రాఫిక్స్ లో సృష్టించారు దర్శకుడు రాజమౌళి. నాలుగు దారుల కూడలిలో ఏర్పాటు చేసిన గద్దెపై భీం ఉండగా.. చుట్టూ బ్రిటిష్ సామ్రాజ్యం, వేలమంది జనాలు.. ఇవన్నీ విజువల్ ఎఫెక్ట్స్ లో క్రియేట్ చేశారు. తాజాగా కొమురం భీముడో పాటకు సంబంధించిన మేకింగ్ వీడియో విడుదలైంది. అందులో భీం పాట పాడుతుండగా చుట్టూ వేలమంది జనాలు లేకపోవడం చూసి నెటిజన్లు ఆశ్చర్యపోతున్నారు. ఈ గ్రాఫిక్స్ చూసిన నెటిజన్లు ఎంత మాయ చేశావ్ జక్కన్నా అని కామెంట్స్ చేస్తున్నారు. మరి కొమురం భీముడో మేకింగ్ వీడియోపై మీ అభిప్రాయాలను కామెంట్స్ లో తెలియజేయండి.

Tags :

  • Jr ntr
  • Komaram Bheemudo
  • latest tollywood news
  • Making Video
  • rajamouli
  • RRR
  • viral videos
Read Today's Latest moviesNewsTelugu News LIVE Updates on SumanTV

Follow Us

  • Suman TV Google News
  • Suman TV Twitter
  • Suman TV Fb
  • Suman TV Instagram
  • SumanTV WhatsApp
  • Suman TV Youtube
  • SumanTV Dialy Hunt
ఈరోజు ఏపీ, తెలంగాణకు సంబంధించిన లేటెస్ట్ న్యూస్.. జాతీయ, అంతర్జాతీయ వార్తలు.. ఎడ్యుకేషన్, బిజినెస్, సినిమా, స్పోర్ట్స్, టెక్ అప్డేట్స్.. ఆధ్యాత్మిక, ఆరోగ్య సమాచారంతో పాటు, వైరల్ కథనాల కోసం సుమన్ టీవీ యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకోండి.

Related News

ఎవ్వరినీ వదలను..ఏఐ మార్ఫింగ్ సాంగ్ ‌పై NTR ఫైర్

AI Deepfake Videoపై NTR ఫైర్.. “ఎవరినీ వదలను” 🔥

  • ఆ పాన్ ఇండియా మూవీ మిస్ చేసుకున్న రామ్ చరణ్.. కారణం ఏంటంటే?

    ఆ పాన్ ఇండియా మూవీ మిస్ చేసుకున్న రామ్ చరణ్.. కారణం ఏంటంటే?

  • మెగాస్టార్ కి జన్మదిన శుభాకాంక్షలు తెలియజేసిన ఎన్టీఆర్!

    మెగాస్టార్ కి జన్మదిన శుభాకాంక్షలు తెలియజేసిన ఎన్టీఆర్!

  • దేవర సినిమాలో ఎన్టీఆర్ అత్తగా ఒకప్పటి స్టార్ హీరోయిన్!

    దేవర సినిమాలో ఎన్టీఆర్ అత్తగా ఒకప్పటి స్టార్ హీరోయిన్!

  • Salaar: రిలీజ్‌కి ముందే ఆర్ఆర్ఆర్ రికార్డ్ బ్రేక్ చేసిన సలార్!

    రిలీజ్‌కి ముందే ఆర్ఆర్ఆర్ రికార్డ్ బ్రేక్ చేసిన సలార్!

Web Stories

మరిన్ని...

హాట్ సోయగాలతో సెగలు రేపుతున్న రాశి ఖన్నా
vs-icon

హాట్ సోయగాలతో సెగలు రేపుతున్న రాశి ఖన్నా

నారింజ కులుకులతో కునుకు లేకుండా చేస్తున్న ఈషా రెబ్బా
vs-icon

నారింజ కులుకులతో కునుకు లేకుండా చేస్తున్న ఈషా రెబ్బా

విలువైన సంపద మొత్తం తనలోనే  దాచుకున్న రీతూ వర్మ
vs-icon

విలువైన సంపద మొత్తం తనలోనే దాచుకున్న రీతూ వర్మ

చీరలో కాక రేపుతున్న శివాత్మిక రాజశేఖర్
vs-icon

చీరలో కాక రేపుతున్న శివాత్మిక రాజశేఖర్

కొత్త లుక్ తో కసి పెంచేస్తున్న కృతి శెట్టి
vs-icon

కొత్త లుక్ తో కసి పెంచేస్తున్న కృతి శెట్టి

మెరిసే ఔట్ ఫిట్ లో సెగలు రేపుతున్న మృణాల్ ఠాకూర్
vs-icon

మెరిసే ఔట్ ఫిట్ లో సెగలు రేపుతున్న మృణాల్ ఠాకూర్

అందం మత్తులో ముంచేస్తున్న ప్రగ్యా జైస్వాల్
vs-icon

అందం మత్తులో ముంచేస్తున్న ప్రగ్యా జైస్వాల్

ఎర్ర చీరలో ఎర్రెక్కిస్తున్న రీతూ చౌదరి
vs-icon

ఎర్ర చీరలో ఎర్రెక్కిస్తున్న రీతూ చౌదరి

తాజా వార్తలు

  • UPI MDR Charges: వ్యాపారులకు రిలీఫ్.. ఛార్జీల అమలు వాయిదా!

  • జైలర్ 2 అడ్వాన్స్ బుకింగ్స్‌లో రికార్డు.. రజనీకాంత్ మేనియా!

  • పాకిస్థాన్‌లో ఆర్మీ శిక్షణ విమానం కుప్పకూలి ఇద్దరు పైలట్లు మృతి

  • దసరాకి విజయసాయిరెడ్డి కొత్త పార్టీ.. జెండా, ఎజెండాపై కీలక ప్రకటన

  • తెలంగాణకు ఎల్ నినో ముప్పు.. 50 డిగ్రీల ఎండలు, తీవ్ర కరువు హెచ్చరికలు!

  • హైదరాబాద్‌లో ఇన్‌ఫ్లుయెంజా వైరస్ అలర్ట్.. లక్షణాలు, తీసుకోవాల్సిన జాగ్రత్తలు ఇవే!

  • ప్రభాస్ బర్త్‌డేకు ఫౌజీ టీజర్ వాయిదా.. ఫ్యాన్స్‌కు అదిరిపోయే సర్‌ప్రైజ్!

Most viewed

  • కేబీఆర్ పార్క్ రోడ్డు విస్తరణ.. 862.77 గజాల స్థలం ఇచ్చేందుకు బాలకృష్ణ అంగీకారం

  • నానా పటేకర్ మృతి ఘటనలో కీలక ట్విస్ట్.. అసహజ మరణంగా కేసు నమోదు

  • ఏపీకి వస్తున్న సీఎం విజయ్.. చంద్రబాబు, పవన్ కల్యాణ్‌తో భేటీ ఎందుకంటే?

  • ఢిల్లీలో భూకంపం..పరుగులు తీసిన జనం

  • జైలర్ 2 టికెట్ ధరల పెంపునకు ఏపీ ప్రభుత్వ గ్రీన్ సిగ్నల్

  • రూ.50 వేల కోట్లతో 2,000 ఎకరాల్లో టెక్స్‌టైల్ పార్క్? కిటెక్స్‌తో లోకేశ్ చర్చలు

  • తమ్ముడి పాలనపై అన్నయ్య ‘మెగా’ మార్కులు.. పవన్ కల్యాణ్‌పై చిరంజీవి ప్రశంసలు

Suman TV Telugu

Download Our Apps

Follow Us On :

  • Suman TV Google News
  • Suman TV Twitter
  • Suman TV Fb
  • Suman TV Instagram
  • SumanTV WhatsApp
  • Suman TV Youtube

    Trending

    IPL 2023Telugu Movie ReviewsAP News in TeluguPolitical News in TeluguTelugu NewsMovie News in TeluguTelugu Cricket NewsCrime News in TeluguOTT Movie ReleasesTelugu Tech News

    News

  • International
  • National
  • Andhra Pradesh
  • Telangana
  • Crime
  • Viral
  • Politics

    Entertainment

  • Movies
  • OTT Movies
  • Reviews
  • Web Stories
  • Videos

    Life Style

  • Health
  • Travel
  • Fashion

    More

  • Technology
  • Business
  • Jobs
  • Mystery

    SumanTV

  • About Us
  • Privacy Policy
  • Contact Us
  • Disclaimer
© Copyright SumanTV 2021 All rights reserved.
powered by veegam