టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ చేపట్టిన యువగళం పాదయాత్ర 88వ రోజుకి చేరుకుంది. 88వ రోజు పాదయాత్ర కోడుమూరు నియోజకవర్గంలోని లోని విడిది కేంద్రం నుంచి ప్రారంభమైంది. ప్రజలతో మమేకమవుతూ లోకేశ్.. తన పాదయాత్రను కొనసాగించారు.
తమ బిడ్డలపై తల్లిదండ్రులు ఎనలేని ప్రేమ చూపిస్తుంటారు. బిడ్డలకు ఏ చిన్న కష్టం కూడా కలగకుండా చూసుకుంటారు. ఇక తండ్రి అయితే బిడ్డలకు ఎలాంటి లోటు రాకుండా చూసుకుంటాడు. తనకు ఎలాంటి సౌకర్యాలు లేకున్న.. బిడ్డలకు అన్ని అవసరాలు తీరేలా తండ్రి నిరంతరం శ్రమిస్తుంటాడు. అయితే కొందరు తండ్రులు మాత్రం భార్యలపై అనుమానంతో పిల్లలపై దారుణాలకు తెగ బడుతుంటారు. తాజాగా తన ఇద్దరి బిడ్డలను రాత్రి సమయంలో అడవుల్లో వదిలేసి వచ్చాడు ఓ కసాయి తండ్రి. ఈ […]