భైరి నరేష్.. ప్రస్తుతం రెండు తెలుగు రాష్ట్రాల్లో ఈ పేరు బాగా వినిపిస్తోంది. అయ్యప్ప స్వామి పుట్టుకను కించ పరుస్తూ వ్యాఖ్యలు చేసిన విషయం తెలిసిందే. తర్వాత ఆ వ్యాఖ్యలపై రెండు తెలుగు రాష్ట్రాల్లో పెద్దఎత్తున వ్యతిరేకత వచ్చింది. రాష్ట్రవ్యాప్తంగా భైరి నరేష్ కు వ్యతిరేకంగా నిరసనలు కూడా తెలిపారు. అన్ని పోలీస్ స్టేషన్లలో కేసులు నమోదు అవుతుండటంతో భైరి నరేష్ ను పోలీసులు అరెస్టు చేశారు. న్యాయస్థానం అతనికి 20 రోజుల రిమాండ్ విధించింది. అతని […]
అయ్యప్ప స్వామి గురించి ఓయూ స్టూడెంట్ భైరి నరేష్ చేసిన వ్యాఖ్యలు రాష్ట్రవ్యాప్తంగా సంచలనం సృష్టించాయి. హిందూ దేవుళ్లపై.. మరీ ముఖ్యంగా అయ్యప్ప దేవుడు పుట్టుకపై నరేష్ చేసిన అనుచిత వ్యాఖ్యలపై అయ్యప్ప స్వాములు తీవ్రంగా మండిపడుతున్నారు. నరేష్‌ను వెంటనే అరెస్ట్ చేయాలంటూ అయ్యప్ప స్వాములు ఆందోళనలు చేస్తున్నారు. నరేష్ చేసిన వ్యాఖ్యలపై రాష్ట్రవ్యాప్తంగా పెద్ద ఎత్తున ఆందోళనలు వ్యక్తం అవుతున్నాయి. ఇప్పటికే నరేష్‌పై కొడంగల్ నియోజకవర్గంలోని పోలీస్ స్టేషన్‌లో పలు సెక్షన్ల కింద కేసు నమోదు […]
రంగారెడ్డి జిల్లాలో హృదయవిదారక ఘటన చోటు చేసుకుంది. అంత్యక్రియలకు డబ్బులు లేవని ఓ శిశువు మృతదేహాన్ని తల్లిదండ్రులు చెరువులో పడేశారు. ఆలస్యంగా వెలుగులోకి వచ్చిన ఈ ఘటన స్థానికంగా తీవ్ర విషాదంగా మారింది. ఇక పూర్తి వివరాల్లోకి వెళ్తే.. అది రంగారెడ్డ జిల్లాలోని మొయినాబాద్ పరిధిలోని కొడంగల్ ప్రాంతం. ఇదే గ్రామానికి చెందిన శివ, అనూష ఇద్దరు భార్యాభర్తలు. వీరికి గతంలోనే వివాహం జరగగా మే 14న ఈ దంపతులకు నెలలు నిండని ఓ మగ బిడ్డ […]