‘‘ కామాం తురానామ్ నభయమ్.. నలజ్జ’’ అని కొంతమందికి కామంతో కళ్లు మూసుకుపోతున్నాయి. ఏది మంచి, ఏది చెడు అన్న విచక్షణ మరిచిపోతున్నారు. చిన్నపిల్లల దగ్గరినుంచి ముసలివాళ్ల వరకు వారి కామ దాహానికి బలవుతున్నారు. మరికొంత మంది అంతకు మించి అన్నట్లు ప్రవర్తిస్తున్నారు. నోరు లేని జీవాలను కూడా వదలటం లేదు. వాటిపై కూడా అత్యాచారానికి పాల్పడుతున్నారు. మేకలపై, కుక్కలపై, ఆవులపై, గేదెలపై ఇలా చాలా రకాల జంతువులపై కీచకులు అత్యాచారానికి పాల్పడ్డ సంఘటనలు గతంలో చాలా […]
కర్ణాటకలో దారుణం వెలుగు చూసింది. ఓ భర్త క్షణికావేశంలో భార్యను గన్ తో కాల్చి చంపాడు. తాజాగా చోటు చేసుకున్న ఈ ఘటన స్థానికంగా తీవ్ర కలకలంగా మారింది. పోలీసులు తెలిపిన కథనం మేరకు.. కొడగు జిల్లా సోమవారిపేట పరిధిలోని బెట్టళ్లి. ఇదే గ్రామంలో గోపాల్, చస్మా అనే దంపతులు నివాసం ఉంటున్నారు. వీరికి గత కొన్నేళ్ల కిందటే వివాహం జరిగింది. పెళ్లైన కొంత కాలం పాటు ఎలాంటి విభేదాలు లేకుండా సంతోషంగా జీవించారు. ఇదిలా ఉంటే […]
ఇటీవల కాలంలో భూకంపాలు వరుసగా సంబవిస్తున్నాయి.. వరుస భూకంపాలతో ప్రజలు భయాందోళన చెందుతున్నారు. ఇప్పటికే ఆఫ్ఘనిస్థాన్‌లో సంభవించిన భూకంపం వల్ల 1000 మందికిపైగా ప్రాణాలు కోల్పోగా, మరో 1500మందికిపై తీవ్రంగా గాయపడ్డారు. కర్నాటకలో కొన్ని ప్రాంతాల్లో భూకంపం సంబవించడంతో ప్రజలు భయాందోళనకు గురయ్యారు. దక్షిణ కన్నడ జిల్లాలో పలు చోట్ల దాదాపు మూడు నుంచి ఏడు సెకన్ల పాటు భూ కంపం సంబవించింది. దీని తీవ్రత రెక్టర్ స్కేల్ పై 3.5 నమోదు అయ్యింది. ఈ విషయాన్ని […]