బ్యాడ్మింటన్ స్టార్ సైనా నెహ్వాల్ తండ్రి హర్వీర్ సింగ్ నెహ్వాల్ హీరో సిద్దార్థకు గట్టిగానే కౌంటరిచ్చారు. మీడియాతో మాట్లాడిన ఆయన.. ‘‘నా కూతురిని ఉద్దేశించి అతడు అలా వ్యాఖ్యానించడం నిజంగా బాధాకరం. అసలు అతడు దేశం కోసం ఏం చేశాడు? నా కుమార్తె దేశం కోసం పతకాలు గెలిచింది.. దేశ ప్రతిష్టను ఇనుమడింపజేసింది’’ అంటూ సిద్ధార్థ్‌పై ఆగ్రహం వ్యక్తం చేశారు. కాగా పంజాబ్‌లో ప్రధాని నరేంద్ర మోదీ పర్యటనలో భద్రతా వైఫల్యం తలెత్తిన నేపథ్యంలో సైనా నెహ్వాల్ […]
గత కొంత కాలంగా భారత్ – చైనా మద్య రగడ కొనసాగుతుంది. భారత్ చైనాల మధ్య 1962లో యుద్ధం జరిగింది. వివాదాస్పదమైన హిమాలయ ప్రాంత సరిహద్దు యుద్ధానికి మూల కారణంగా చెప్పుకున్నప్పటికీ ఇతర సమస్యలు కూడా దోహదమయ్యాయి. అప్పటి నుంచి చైనా కవ్వింపు చర్యలు పాల్పడుతుంది. మరోవైపు సరిహద్దుల్లో వాస్తవాధీన రేఖ వెంబడి చైనా కవ్వింపులకు భారత్ దీటుగా బదులిస్తోంది. యుద్ధం జరిగితే శత్రువులకు తగిన రీతిలో బుద్ధిచెప్పేందుకు అన్ని వ్యవస్థలను సిద్ధంచేస్తూ నిత్యం మాక్‌డ్రిల్ నిర్వహిస్తోంది. […]