ఈ మధ్యకాలంలో చాలా మందికి అవయవదానంపై అవగాహన ఏర్పడింది. అందుకే చాలా మంది తమ లేదా తమ కుటుంబ సభ్యుల అవయవాలు దానం చేయడానికి ముందుకు వస్తున్నారు. తాజాగా ఒక వ్యక్తి తాను చనిపోతూ.. ఇంకొంతమందికి ప్రాణం పోయాలనుకున్నాడు. ఆ వ్యక్తి త్యాగాన్ని వృద్ధా కానివ్వకుండా కష్ట పడ్డారు రాచకొండ పోలీసులు. గుండె, ఊపిరితిత్తులను ఎల్.బి నగర్ లోని కామినేని హాస్పిటల్ నుంచి 17 కి.మీ దూరంలో ఉన్న బేగంపేట్ కిమ్స్ హాస్పిటల్ కి కేవలం 16 […]
సికింద్రాబాద్ కిమ్స్ వైద్యులు అరుదైన ఘనత సాధించించారు. ఇప్పటి వరకు దేశంలో చేయని శస్త్రచికిత్సను విజయవంతంగా పూర్తి చేసిన వైద్యరంగంలోనే కొత్త అధ్యయం లిఖించారు. ఆపరేషన్ చేసి బ్రీతింగ్ లంగ్‌ను మార్చారు. హార్ట్, ఊపిరిత్తుతల యంత్రాన్ని వినియోగించకుండా.. ఓ ఊపిరితిత్తితో సమన్వయం చేసుకుంటూ.. మరో ఊపిరితిత్తి పనిచేస్తుండగానే ఆపరేషన్ చేశారు. ఇప్పటివరకు కేవలం విదేశాలకు మాత్రమే పరిమితం అయిన ఈ విధానాన్ని హైదరాబాద్‌లోనే నిర్వహించి ఘనత సాధించారు. ఇలాంటి అరుదైన ఆపరేషన్లు విజయవంతంగా పూర్తి చేస్తున్న మన […]