ఆ హీరోయిన్ బాగా తెలుసు. రెండు సినిమాల్లో లీడ్ రోల్, మరో రెండింటిలో స్పెషల్ సాంగ్స్ చేసి ఆకట్టుకుంది. ఇప్పుడు ఏకంగా ఏడోసారి బ్రేకప్ చెప్పి న్యూస్ లో హాట్ టాపిక్ గా మారిపోయింది. ఇంతకీ ఏంటి విషయం?
ప్రేమ.. ఓ మధురమైన భావన. రెండు హృదయాలను దగ్గర చేసే గొప్పతనం ఒక్క ప్రేమకి మాత్రమే సొంతం. కానీ.., ఈరోజుల్లో అలాంటి స్వచ్ఛమైన ప్రేమలు ఉంటున్నాయా అంటే లేవనే సమాధానం వినిపిస్తోంది. నచ్చినప్పుడు ఒక్కటవ్వడం, బోర్ కొడితే విడిపోవడం ఇప్పుడు ఎక్కువ అయ్యింది. సరిగ్గా ఇదే ట్రెండ్ ఫాలో అవుతోంది స్టార్ హీరోయిన్ కిమ్ శర్మ. ఈ అమ్మడు తెలుగు ప్రేక్షకులకి కూడా బాగా పరిచయమే. అప్పట్లో ఖడ్గం మూవీలో అందాలు ఆరబోసింది, మగధీరలో వాన పాటలో […]