కిడ్నీలో ఒకటో, రెండో రాళ్లు దాచుకునేవారు ఉంటారు గానీ మరీ 3 వేలు, 4 వేలు రాళ్లు దాచుకోవడం ఏంటండీ? అన్ని రాళ్లు ఉంటే ఆ మనిషి బతుకుతాడా? అని మీకు అనిపించవచ్చు. కానీ అతను సురక్షితంగా ఉన్నాడు. డాక్టర్లు ఉన్నదే ప్రాణాలు కాపాడడానికి. ఒక వ్యక్తి కిడ్నీలో 3 వేల రాళ్లను తొలగించి అతని ప్రాణాలను కాపాడారు. ఈ అరుదైన ఘటన ఎక్కడ జరిగిందంటే?
మాజీ మంత్రి, గుడివాడ ఎమ్మెల్యే కొడాలి నాని ఆసుపత్రిలో చేరారు. గత కొన్ని నెలలుగా కిడ్నీలో రాళ్లతో బాధపడుతున్న ఆయన చికిత్స నిమిత్తం హైదరాబాద్లోని అపోలో ఆసుపత్రిలో చేరారు. తాజాగా, కిడ్నీలో రాళ్లకు సంబంధించి శస్త్ర చికిత్స పూర్తయింది. ప్రస్తుతం ఆయన ఆరోగ్య పరిస్థితి బాగానే ఉన్నట్లు తెలుస్తోంది. రెండు, మూడు రోజుల్లో ఆయన ఆసుపత్రి నుంచి డిశ్చార్జ్ అయ్యే అవకాశం ఉంది. రెండు వారాలపాటు పూర్తిగా విశ్రాంతి తీసుకోవాలని వైద్యులు కొడాలి నానికి సూచించినట్లు తెలుస్తోంది. […]
కిడ్నీలో రాళ్లు.. మారుతున్న జీవన విధానంతో ఈ సమస్య చాలా మందిలో కనిపిస్తోంది. కిడ్నీలో రాళ్లు వస్తే ఆ బాధ వర్ణించడానికి పదాలు దొరకవు అంటారు. ఆ బాధను భరించడం కంటే సర్జరీ చేయించుకుని తీసేయించుకోవడమే చాలా సులభం అని చెబుతుంటారు. ఇప్పుడు సాంకేతికత కొత్త పుంతలు తొక్కుతున్న నేపథ్యంలో కిడ్నీలో స్టోన్స్ ని తీసేయడం చాలా సులభం కూడా అయ్యింది. అందుకే వైద్యులు సైతం సర్జరీనే ఎక్కువ రిఫర్ చేస్తుంటారు. అయితే ఈ వార్త చదివిన […]
Kidney Stones: సాధారణంగా ఎవరి కిడ్నీలోంచైనా ఒకటి రెండు రాళ్లు బయటపడ్డం చూసుంటాం. సమస్య పెద్దదైతే ఓ వందవరకు చిన్న చిన్న రాళ్లు పడుతుంటాయి. కానీ, ఓ వ్యక్తి కిడ్నీలోంచి ఏకంగా 206లో రాళ్లను బయటకు తీశారు. ఆ రాళ్లు కూడా చిన్న చిన్న రాళ్లు కాదు.. మీడియం సైజులో ఉన్నవే. ఈ సంఘటన తెలంగాణలోని నల్గొండ జిల్లాలో చోటుచేసుకుంది. వివరాల్లోకి వెళితే… నల్గొండ జిల్లాకు చెందిన ఓ 54 ఏళ్ల వ్యక్తి గత కొన్ని నెలల […]