తెలుగు పాపులర్ నటి మంచు లక్ష్మి గురించి సినీ ప్రేక్షకులకు ప్రత్యేక పరిచయం అక్కర్లేదు. కలెక్షన్ కింగ్ మోహన్ బాబు కూతురిగా ఇండస్ట్రీలో అడుగు పెట్టినప్పటికీ తనకంటూ ప్రత్యేక గుర్తింపు దక్కించుకుంది. అయితే.. ఈ మధ్యకాలంలో మంచు లక్ష్మి సినిమాల్లో కంటే సోషల్ మీడియాలోనే యాక్టీవ్ గా ఉంటోంది. ఈ క్రమంలో ప్రస్తుతం ట్రెండ్ కి తగ్గట్టుగా నెట్టింట హల్ చల్ చేస్తోంది లక్ష్మి. ఇటీవలే తిరుపతిలో ఉన్న హోమ్ టూర్ వీడియో రిలీజ్ చేసిన మంచు […]
ప్రస్తుతం కేజీఎఫ్-2 సినిమా మేనియా నడుస్తోంది. భాషతో సంబంధం లేకుండా దేశంలోనే కాదు.. విదేశాల్లోనూ రికార్డులు సృష్టిస్తోంది. రాఖీ భాయ్‌కి థియేటర్ల వద్ద ప్రేక్షకులు బ్రహ్మరథం పడుతున్నారు. సోషల్ మీడియాలోనూ KGF-2 సినిమా గురించే చర్చలు మీద చర్చలు జరుగుతున్నాయి. ‘పుష్ప’ సినిమాలోని డైలాగ్స్, సాంగ్స్ సోషల్ మీడియాలో ఎలా రచ్చ చేశాయో అందరికి తెలిసిందే. ఇప్పుడు అదే విధంగా కేజీఎఫ్-2లో రాఖీ భాయ్ డైలాగ్స్ సోషల్ మీడియాలో ఓ రేంజ్ లో రచ్చ చేస్తున్నాయి. అందులోని […]