ఇటీవల సినీ ఇండస్ట్రీకి చెందిన పలువురు నటులు, దర్శక, నిర్మాతలు కష్టాల్లో ఉన్నవారిని ఆదుకుంటూ తమ మంచితనాన్ని చాటుకుంటున్నారు. ప్రకృతి విపత్తు వచ్చిన సమయంలో భారీ విరాళాలు అందజేస్తున్నారు. ఇటీవల కొంత మంది సినీ రంగానికి చెందిన వారు గ్రామాలను దత్తత తీసుకొని అభివృద్ది చేస్తున్నారు. తమ అభిమానులు కష్టాల్లో ఉంటే వారికి సహాయం చేస్తున్నారు. తాజాగా తమిళ ఇండస్ట్రీకి చెందిన ప్రముఖ నిర్మాత కలైపులి ఎస్. థాను కష్టాల్లో ఉన్న ఓ మహిళలను ఆదుకొని తన […]
చెన్నై- తమిళ సూపర్ స్టార్ రజనీకాంత్ అస్వస్థకు గురైనట్లు తెలుస్తోంది. ఈమేరకు ఆయనను గురువారం రాత్రి చెన్నైలోని ఓ ప్రైవేటు ఆస్పత్రిలో చేర్చారు. రజనీకాంత్ ను ఐసీయూలో ఉంచి ఆయనకు చికిత్స అందిస్తున్నట్లు కోలీవుడ్ వర్గాల సమాచారం. రజనీకాంత్ ఆస్పత్రిలో చేరారని తెలియగానే ఆయన అభిమానులు ఆందోళన చెందుతున్నారు. ఢిల్లీలో ఉప రాష్ట్రపతి నుంచి దాదా సాహెబ్ ఫాల్కే అవార్డు అందుకున్న తర్వాత మంగళవారం రాత్రి రజనీకాంత్ కుటుంబ సభ్యులతో కలిసి చెన్నై చేరుకున్నారు. గురువారం ఉదయం […]