సోషల్ మీడియా వచ్చినప్పటి నుంచి మన కళ్ల ముందు ఎన్నో అద్భుతమైన ఫోటోలు, వీడియోలు దర్శనమిస్తున్నాయి. కొన్ని ఫోటోలు, వీడియలో మనసు కదిలిచే విధంగా ఉంటే.. మరికొన్ని కడుపుబ్బా నవ్వించే విధంగా ఉంటాయి. జాతి వైరం మరచి కొన్ని జంతువులు మాతృత్వాన్ని ప్రదర్శిస్తుంటాయి.
నేటి ఆధునిక సమాజంలో టెక్నాలజీ కొత్త పుంతలు తొక్కుతున్నప్పటికీ.. మనిషి మెదడు మాత్రం మారడం లేదు. దేశంలో ఎక్కడో ఒకచోట ప్రతీరోజు స్త్రీలపై అత్యాచారాలు జరుగుతూనే ఉన్నాయి. స్నేహితులు, బంధువులు చివరికి కన్న తండ్రులే పిల్లలపై అత్యాచారాలకు పాల్పడుతున్న సంఘటనలు.. సభ్య సమాజాన్ని తలవంచుకునేలా చేస్తున్నాయి. తాజాగా తెలంగాణలోని వరంగల్ లో ఆలస్యంగా వెలుగుచూసిన సంఘటన కన్నీరు తెప్పిస్తోంది. తొలుత ప్రేమ ప్రేమపేరిట బాలికకు గాలం వేసిన యువకుడు.. కొంత కాలంగా తన కోరికలను తీర్చుకుంటూ వస్తున్నాడు. […]