మనిషి దుఃఖాలకు మూలం కోర్కెలు. అవి అదుపులో లేకుంటే మనిషి జీవితం కష్టాల పాలవుతుంది. కొందరు తాము ఉన్న స్థితికి మించి ఎక్కువగా ఊహించుకుంటారు. తమ కంటే ఉన్నతంగా ఉన్నవారిని చూసి.. వారిలా విలాసంగా బ్రతకాలని కోరుకుంటారు. అయితే ఆ ఆశలు హద్దులు దాటి చెడు మార్గాల వైపు ఉసిగొల్పు తాయి. చివరికి అనర్ధాలను తెచ్చిపెడతాయి. తాజాగా విలాసాలకు బానిసైన ఓ మహిళ ఐదుగురిని పెళ్లి చేసుకుని మోసం చేసింది. వారి నుంచి వచ్చిన డబ్బులతో దర్జాగా […]
ప్రేమ పేరుతో జరుగుతున్న మోసాలు, దాడులు, హత్యలు, అత్యాచారాలు చూస్తూనే ఉన్నాం. ప్రేమంటూ ఓ యువతి చుట్టూ తిరిగి.. ఆమె ప్రేమను పొందిన యువకుడు తన ప్రవర్తనతో దూరం చేసుకున్నాడు. నీలాంటి బాధ్యతలేని వాడు నాకొద్దంటూ ఆమె గుడ్ బై చెప్పేసింది. అది మనసులో పెట్టుకున్న యువకుడు ఓ రోజు కళాశాలలో అందరూ చూస్తుండగానే దారుణంగా హత్య చేశాడు. ఆ కేసులో హత్య చేసిన యువకుడికి ఫాస్ట్రాక్ కోర్టు జీవిత ఖైదు విధిచింది. వివరాల్లోకి వెళితే.. తమిళనాడు […]