సంచలనాలతో మెుదలైన టీ20 ప్రపంచ కప్ 2022.. వాటిని టోర్నీ ఆసాంతం కొనసాగిస్తూనే ఉంది. కొన్ని మ్యాచ్ ల్లో బ్యాటర్లు భారీ స్కోర్లు సాధిస్తే మరికొన్ని మ్యాచ్ ల్లో బౌలర్లు బెంబేలెత్తిస్తున్నారు. కొన్ని కొన్ని మ్యాచ్ ల్లో అయితే పెద్ద జట్ల బ్యాట్స్ మెన్ లకు చిన్న జట్టు బౌలర్లు చుక్కలు చూపిస్తున్నారు. తాజాగా జరిగిన ఐర్లాండ్-న్యూజిలాండ్ మ్యాచ్ లో టీ20 ప్రపంచ కప్ 2022లో రెండవ హ్యాట్రిక్ నమోదు అయ్యింది. ఐర్లాండ్ బౌలింగ్ తురుపు ముక్క […]
మొన్నమొన్నటి వరకు శ్రీలంక క్రికెట్ జట్టుపై కనీస అంచనాల్లేవు. అలాంటి టైంలోనే అందరూ ఆశ్చర్యపోయేలా చేసింది. ఏకంగా ఆసియాకప్ కొట్టేసింది. తమని తక్కువ అంచనా వేసిన వారందరూ నోళ్లు మూసుకునేలా చేసింది. ఇక టీ20 ప్రపంచకప్ ముందు ఇదంతా జరగడంతో.. ఈ టోర్నీలోనూ లంక అద్భుతం చేస్తుందేమోనని అందరూ భావించారు. కానీ తొలి మ్యాచ్ తోనే ఫుల్ డిసప్పాయింట్ చేసింది. ఎందుకంటే లంక జట్టు అంటే గెలుపు పక్కా అనుకున్నారు. కానీ మరీ నమీబియా లాంటి చిన్న […]