జబర్దస్, ఎక్స్ ట్రా జబర్థస్త్ జబర్దస్త్ ద్వారా చాలా మంది సినీ పరిశ్రమకు పరిచయమయ్యారు. కానీ.. ఆ షో రావడానికి ముందు ఎన్నో స్ట్రగుల్స్ పడ్డారు. కానీ ఈ రెండు షోలు అనేక మందికి లైఫ్ నిచ్చాయని చెప్పొచ్చు. అటువంటి వారిలో ఒకరు కెవ్వు కార్తీక్. చూడటానికి చాలా క్యూట్ గా కనిపిస్తాడు. అతడు ఓ శుభవార్తతో ముందుకు వచ్చాడు.
సీనియర్ హీరో కార్తీక్.. తెలుగు ప్రేక్షకులకు సుపరిచితుడు. పేరుకు తమిళ హీరో అయినా.. సరే తెలుగులో కూడా సీతాకోక చిలుక వంటి క్లాసిక్ సినిమాతో సంచలనం సృష్టించాడు. ఆ తరువాత అన్వేషణ సినిమాతో మరింత గుర్తింపు తెచ్చుకున్నాడు. ఆ తరువాత కూడా తెలుగులో వరుస చిత్రాలు చేశాడు. ప్రస్తుతం సెకండ్ ఇన్నింగ్స్‌లో విలన్ పాత్రల్లో రాణిస్తున్నాడు. ఇక కార్తీక్ జీవితంలో ఎన్నో ఎత్తు పల్లాలు చూశాడు. సినిమాల నుంచి తప్పుకున్న తర్వాత రాజకీయాల్లో ఎంట్రీ ఇచ్చాడు. కానీ […]
ROJA : ఈ మధ్య ఈటీవీ షోలలో రోజాగారి అప్పియరెన్స్ సర్వ సాధారణం అయిపోయింది. అంతేకాదు! ఎప్పుడు ఏదో ఒక షోలో కాంట్రవర్సీతో ఆమె సోషల్ మీడియాలో వైరల్ అవుతూ ఉన్నారు. మొన్నటి వరకు ‘అంగరంగ వైభవంగా’ షోలో ఆది, భాస్కర్‌లను కొట్టడం ఓ రేంజ్‌లో వైరల్ అవుతోంది. నెటిజన్లు దీనిపై తమకు తోచిన విధంగా వ్యాఖ్యానాలు చేసుకుంటూ ఉన్నారు. ఈ నేపథ్యంలో జబర్థస్త్ తాజా ప్రోమో విడుదలైంది. ఈ వీక్ షోలో ముగ్గురు జడ్జిలు కనువిందు […]