గురువారం తెల్లవారుజామున ఘోర రోడ్డు ప్రమాదం సంభవించింది. దైవ దర్శనానికి వెళ్తున్న భక్తుల వాహనం ప్రమాదానికి గురైంది. ఈ ప్రమాదంలో ఆరుగురు భక్తులు ప్రాణాలు కోల్పోగా.. 16 మంది భక్తులు గాయాలపాలయ్యారు. గాయాలైన భక్తుల్లో కొందరి పరిస్థితి విషమంగా ఉన్నట్లు తెలుస్తోంది. దైవ దర్శనానికి వెళ్తుండగా ఇలాంటి ప్రమాదం జరగడంతో ఆ ప్రాంతంలో విషాద ఛాయలు అలుముకున్నాయి. ఈ ప్రమాదానికి సంబంధించిన వివరాలు ఇలా ఉన్నాయి. కర్ణాటక రాష్ట్రంలో ఈ ప్రమాదం సంభవించింది. బెళగావి జిల్లా హులుకుంట […]
ఈ మద్య కొంత మంది చిన్న చిన్న కారణాలకే ఎమోషన్ కి గురి అవుతున్నారు. శ్రీశైల పుణ్యక్షేత్రంలో అర్థరాత్రి కొంత మంది బీభత్సం సృష్టించారు. కొంత మంది కన్నడ యువకులు శ్రీశైల పురవీధుల్లో పెద్ద ఎత్తున గొడవ చేసి దుకాణాలు, వాహనాలు ధ్వంసం చేశారు. అక్కడ తాత్కాలికంగా ఏర్పాటు చేసుకున్న కొన్ని షాపులకు నిప్పు పెట్టి ధ్వంసం చేశారు. దీంతో తాము రోడ్డున పడ్డామని లబో దిబో అంటున్నారు షాపు యజమానులు. సుమారు 30లక్షల మేర ఆస్తి […]