ఇటీవల కొంతకాలం నుంచి ఆంధ్రప్రదేశ రాష్ట్ర రాజకీయాలు వేగంగా మారుతున్నాయి. రాష్ట్రంలో ఏ రోజు రాజకీయం ఎలాంటి మలుపు తిరుగుతుందో తెలియని పరిస్థితి ఏర్పడింది. ఎన్నికలకు ఇంకా ఏడాదిన్నర సమయం ఉండగానే ఏపీ లో రాజకీయ రగడ మొదలైంది. టీడీపీ అధినేత, ప్రతిపక్ష నాయకుడు చంద్రబాబు.. వచ్చే ఎన్నికల్లో వైసీపీ ప్రభుత్వాని ఎలాగైనా ఓడించాలని భావిస్తున్నారు. అందులో భాగంగా వివిధ కార్యక్రమాలతో రాష్ట్ర వ్యాప్తంగా విస్తృతంగా పర్యటిస్తున్నారు. ఈక్రమంలో అనేక ఆసక్తికర వ్యాఖ్యలు చేస్తున్నారు. ఇటీవల తనను, […]
ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి మరో కీలక నిర్ణయం తీసుకున్నారు. 2016-19 మధ్య కాలంలో కాపు రిజర్వేషన్ ఉద్యమం జరిగింది. కాపు ఉద్యమంలో భాగంగా తునిలో రైలుకు నిప్పంటించిన ఘటనలో కాపులపై నమోదైన కేసులను ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఎత్తేసింది. ఈ మేరకు గురువారం నాడు ఉత్తర్వులు జారీ చేసింది ప్రభుత్వం. తుని ఘటనతో పాటు.. జనవరి 2016 నుంచి మార్చి 2019 వరకు నమోదైన 161 కేసులను ఎత్తివేస్తున్నట్లు ప్రభుత్వం ప్రకటించింది. ఇది చదవండి : ఏనుగుతో […]