దేశ కుటుంబ వ్యవస్థ చిన్నాభిన్నం అవుతుంది. చిన్న చిన్న కారణాలే తల్లిదండ్రులు, కుమారులు, కుమార్తెలు, భార్యా భర్తల మధ్య గొడవలకు కారణాలవుతున్నాయి. ఇవి చిలికి చిలికి గాలి వానలా మారినట్లు.. అఘాయిత్యాలకు కారణాలవుతున్నాయి. తాజాగా ఓ ఇంట్లో నెలకొన్న వివాదం పెను విపత్తుకు దారి తీసింది.
భార్యాభర్తలు అన్నాక గొడవలు జరగడం సహజం. అయితే ఇలాగే ఓ భార్యాభర్తల మధ్య చిన్న గొడవ జరిగింది. కోపంతో ఊగిపోయిన భర్త భార్యను అక్కడ కొరికాడు. దీంతో రచ్చ రచ్చ చేసిన భార్య చివరికి పోలీసులకు ఫిర్యాదు చేసింది. ఇటీవల ఏపీలో చోటు చేసుకున్న ఈ ఘటనను చూసి కొంత మంది నవ్వుకుంటుంటే.., మరికొందరు మహిళలు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. అసలేం జరిగిందంటే? అది ఏపీలోని కృష్ణా జిల్లా పెనమలూరు మండలం కానూరు. ఇదే ప్రాంతంలోని కేసీపీ […]