కన్నా లక్ష్మీ నారాయణ బీజేపీకి రాజీనామా చేసిన వెంటనే జనసేన పార్టీలో చేరతారని ప్రచారం జరిగింది. అయితే, ఆయన జనసేనలో చేరటం లేదట.. టీడీపీలో చేరబోతున్నారట. చేరికకు సంబంధించి తేదీ కూడా ఖరారు అయిందట.
Kanna Laxminarayana: ఆంధ్రప్రదేశ్ బీజీపీ మాజీ రాష్ట్ర అధ్యక్షుడు, ఆ పార్టీ సీనియర్ నేత కన్నా లక్ష్మీనారాయణ ప్రస్తుత బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు సోము వీర్రాజుపై ఆగ్రహం వ్యక్తం చేశారు. పవన్ కల్యాణ్ విషయంలో సోము వీర్రాజు తీరును ఆయన తప్పుబట్టారు. పార్టీలో సమన్వయం లోపించదంటూ కీలక వ్యాఖ్యలు చేశారు. బుధవారం కన్నా లక్ష్మీనారాయణ మీడియాతో మాట్లాడుతూ.. ‘‘ అసలు పార్టీలో ఏం జరుగుతోంది. నాకు ఏమీ తెలియడం లేదు. సమస్యంతా సోము వీర్రాజుతోనే ఉంది. సోము […]