మాజీ మంత్రి, కన్నా లక్ష్మీనారాయణ ఫ్లెక్సీలను మున్సిపల్ సిబ్బంది తొలగించారు. అనుమతి లేకపోవడంతోనే ఫ్లెక్సీలను తొలగిస్తున్నట్లు మున్సిపల్ అధికారులు తెలిపారు.
విజయవాడ- మాజీ మంత్రి, ఏపీ బీజేపీ నేత కన్నా లక్ష్మీనారాయణకు భారీ షాక్ తగిలింది. కన్నా దంపతులు, ఆయన కుమారుడు కన్నా నాగరాజుపై ఆయన భార్య శ్రీలక్ష్మీ కీర్తి వేసిన గృహహింస కేసులో కోడలికి రూ. కోటి రూపాయల పరిహారం చెల్లించాలని ఆదేశిస్తూ.. విజయవాడ ఒకటో అదనపు చీఫ్ మెట్రోపాలిటన్ న్యాయస్థానం బుధవారం ఆదేశాలు జారీ చేసింది. కేసు ఏంటంటే.. కన్నా లక్ష్మీనారాయణ కుమారుడు.. కన్నా నాగరాజు 2006, మే 10న శ్రీలక్ష్మీ కీర్తిని ప్రేమ వివాహం […]
ఆంధ్రప్రదేశ్ బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు సోము వీర్రాజుకు ఢిల్లీ పెద్దలు ఉద్వాసన పలకనున్నారా..? ఇప్పడు ఇదే వార్త రెండు తెలుగు రాష్ట్రాల్లో ప్రచారం జోరుగా జరుగుతోంది. ఢిల్లీ కాషాయ పెద్దలు సోము వీర్రాజుపై కాస్త గుర్రుగా ఉన్నట్లు సమాచారం. ప్రస్తుతం బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడిని మార్చేందుకు తెర వెనుక మంతనాలు జరుగుతున్నాయట. గతంలో అద్యక్షుడిగా ఉన్న కన్నా లక్ష్మీనారాయణను తిరిగి నియమించేందుకు ప్రయత్నాలు ముమ్మరంగా సాగుతున్నట్లు తెలుస్తోంది. ఏపీలో పార్టీ కార్యక్రమాల్లో సోము కాస్త వెనకంజలో ఉన్నట్లు […]