మ్మ అనే పిలుపు కోసం ఎదురు చూస్తుంది. తొమ్మిది నెలలు మోసాక.. బిడ్డ తొలి చూపు కోసం ఎదురు చూస్తుంటుంది. కానీ ఆమె ఆశలను అడియాశలు చేస్తోంది ప్రభుత్వ ఆసుపత్రుల నిర్లక్ష్యం. వైద్యం ఖరీదైన నేపథ్యంలో ప్రభుత్వ ఆసుపత్రికి పురుడికి వెళుతున్న గర్భిణీల పాలిట శత్రువులుగా మారుతున్నారు వైద్యులు.
మన జీవితంలో ఒక్కో దశ ఒక్కో మార్పును సంతరించుకుంటుంది. ఆ మార్పు ఓ కొత్త బంధాన్ని మన జీవితంలోకి ఆహ్వానిస్తుంది. ఆ బంధం మనకు ఓ కొత్త బాధ్యతను, బరువును తెచ్చిపెడుతుంది. మనం చేసే పని ఏదైనా ఆ పనితో మన వాళ్ల జీవితాలు ప్రభావితం అవుతాయి. ముఖ్యంగా పెళ్లయిన తర్వాత. భార్యాభర్తలుగా ఉన్నపుడు ఒకలాంటి బాధ్యతలు ఉంటే.. తల్లిదండ్రులుగా మారిన తర్వాత మరోలాంటి బాధ్యతలు ఏర్పడతాయి. ఆడ,మగగా వాళ్లు తీసుకునే నిర్ణయాలు బిడ్డల జీవితాలను ఇబ్బందుల్లోకి […]