ఇటీవల సినీ ఇండస్ట్రీకి చెందిన పలువురు నటులు, దర్శక, నిర్మాతలు కష్టాల్లో ఉన్నవారిని ఆదుకుంటూ తమ మంచితనాన్ని చాటుకుంటున్నారు. ప్రకృతి విపత్తు వచ్చిన సమయంలో భారీ విరాళాలు అందజేస్తున్నారు. ఇటీవల కొంత మంది సినీ రంగానికి చెందిన వారు గ్రామాలను దత్తత తీసుకొని అభివృద్ది చేస్తున్నారు. తమ అభిమానులు కష్టాల్లో ఉంటే వారికి సహాయం చేస్తున్నారు. తాజాగా తమిళ ఇండస్ట్రీకి చెందిన ప్రముఖ నిర్మాత కలైపులి ఎస్. థాను కష్టాల్లో ఉన్న ఓ మహిళలను ఆదుకొని తన […]
సినీ ఇండస్ట్రీకి సంబంధించిన సెలబ్రిటీల ఇళ్లు, ఆఫీసులపై అప్పుడప్పుడు ఆదాయపు పన్ను(ఇన్కమ్ టాక్స్) శాఖ సోదాలు జరుపుతుందనే విషయం తెలిసిందే. కోలీవుడ్ కు చెందిన అగ్రనిర్మాతలపై ఉదయం నుంచి ఆదాయపన్ను శాఖ దాడులు చేయడం ఇండస్ట్రీలో హాట్ టాపిక్ గా మారింది. నిర్మాత కలైపులి ఎస్. థాను సహా 10 మంది నిర్మాతలు, ఫైనాన్సియర్ల కార్యాలయాలపై ఆదాయపు పన్ను శాఖ మంగళవారం సోదాలు నిర్వహించింది. పన్ను ఎగవేత అనుమానాలతో తమిళనాడులోని నలభైకి పైగా ప్రాంతాల్లో ఈ సోదాలు […]