ఓంకార్.. బుల్లితెర ప్రేక్షకులకు ఈయన గురించి సెపరేట్ ఇంట్రడక్షన్లు ఏం అవసరం లేదు. ఈయన చేసిన షోల వల్ల ఇండస్ట్రీలో ఎంతో మందికి గుర్తింపు, స్థానం దక్కింది. ఆట అనే డాన్సింగ్ షోతో ఎంతో మంది కొరియోగ్రాఫర్లను, డాన్సర్లను పరిచయం చేశారు. ఆట షో వల్ల తెలుగు రాష్ట్రాల్లో ఎంతోమంది వెలుగులోకి వచ్చారు. వారిలో ఆట సందీప్ కూడా ఒకరు. అయితే ఇటీవల ఆట సందీప్ భార్య ఓంకార్ మీద చేసిన కామెంట్స్ వైరల్ గా మారిన […]
ఆట, మాయాద్వీపం వంటి రియాలిటీ షోస్‌తో తెలుగు బుల్లితెరపై ఒక ట్రెండ్ సెట్ చేసిన ఓంకార్‌పై ఆట సందీప్ సతీమణి జ్యోతిరాజ్ సంచలన కామెంట్స్ చేశారు. ఓంకార్ షోల ద్వారా ఎంతోమంది ప్రతిభావంతులైన కొరియోగ్రాఫర్లు పరిచయమైన విషయం తెలిసిందే. అయితే వారు ఇప్పుడు ఎక్కడున్నారో, ఏం చేస్తున్నారో అనేది ఎవరికీ తెలియదు. ప్రస్తుతం వీళ్ళ గురించే జ్యోతిరాజ్ బాధపడుతున్నారు. ఈ క్రమంలో ఆమె ఓంకార్‌ను ఉద్దేశించి పలు ఆసక్తికర కామెంట్స్ చేశారు. ఎంత ప్రతిభ ఉన్నప్పటికీ ప్రస్తుతం […]
సెలబ్రిటీల వ్యక్తిగత విషయాల గురించి తెలుసుకోవడంలో ఫ్యాన్స్ ఎప్పుడూ ఆసక్తికరంగానే ఉంటారు. ముఖ్యంగా స్పెషల్ డేస్ ఏమైనా ఉంటే.. సెలబ్రిటీలు ఏమేం పోస్ట్ చేస్తారా అని వెయిట్ చేస్తుంటారు. తాజాగా ఆట ఫేమ్ సందీప్ తన భార్య జ్యోతిరాజ్ కి ఓ సర్ప్రైజింగ్ గిఫ్ట్ ఇచ్చి సంతోషపెట్టాడు. 9 ఏళ్ళ దాంపత్యానికి గుర్తుగా తన భార్య జ్యోతికి చాలా ఇష్టమైన, వెలకట్టలేని బహుమానం ఇచ్చినట్లు పోస్టులో తెలిపాడు. వివరాల్లోకి వెళ్తే.. కొరియోగ్రఫర్ ఆట సందీప్, అతని భార్య […]
ఫిల్మ్ డెస్క్- తెలగు సినీ పరిశ్రమలో యంగ్ టాలెంట్ ను మెగాస్టార్ చిరంజీవి ఎంతగానో ప్రోత్సహిస్తారనేది అందిరికి తెలిసిందే. ప్రధానంగా డ్యాన్స్ అంటే ఇష్టపడే చిరంజీవి ఎంతో మంది డ్యాన్సర్స్ ను ఎంకరేజ్ చేశారు. లారెన్స్ లాంటి కొరియోగ్రాఫర్స్ చిరంజీవి ప్రోత్సాహం వల్లే పైకి వచ్చారు. ఇక చిరంజీవి వీరాభిమాని అయిన ప్రముఖ కొరియోగ్రాఫర్ ఆట సందీప్ తన భార్య జ్యోతి రాజ్‌తో కలిసి చిరంజీవి బర్త్ డేకు స్పెషల్‌గా రాబోతోన్నారు. గత సంవత్సరం మెగాస్టార్ పుట్టిన […]