ముంబై కోర్టులో ఓ భార్యాభర్తల కేసులో విచిత్రమైన తీర్పు ఇచ్చారు. భర్త .. భార్యకు భరణం చెల్లించడంతోపాటు వారు పెంచుకునే కుక్కలకు కూడా భరణం చెల్లించాలని సంచలన తీర్పు ప్రకటించారు.
పెళ్లి చేసుకున్న దంపతులు కొన్నాళ్లు కాపురం చేసి ఆ తర్వాత ఒకరి ఇష్టాలు ఒకరికి నచ్చకపోయినా, లేక భర్తతో ఉండడం ఇష్టం లేకపోయిన.. ఇలా కారణాలు ఏవైన కావొచ్చు చట్టం ప్రకారం పెళ్లి చేసుకున్న దంపతులు విడాకులు తీసుకొవచ్చు. ఇప్పటికీ ఎంతో మంది దంపతులు విడాకులు తీసుకున్నారు, తీసుకుంటున్నారు కూడా. అయితే విడాకుల తీసుకున్న భర్తలు భార్యకు మాత్రం కొంత సొమ్మును భరణంగా ఇవ్వడం మనం చూసి ఉంటాం. ఇలా విడాకులు తీసుకున్న చాలా మంది వ్యక్తులకు […]
దేశ వ్యాప్తంగా సంచలనం సృష్టించిన హిజాబ్ వివాదానికి తెర దించింది కర్ణాటక హైకోర్టు. తాజాగా హిజాబ్ వివాదంపై కర్ణాటక హైకోర్టు సంచలన తీర్పు ప్రకటించింది. హిజాబ్ పాఠశాలల్లో తప్పనిసరి కాదని కర్ణాటక హైకోర్ట్ తేల్చి చెప్పింది. కర్ణాటక హైకోర్టు చీఫ్ జస్టిస్ రీతూ రాజ్ అవస్థి, జస్టిస్ కృష్ణ ఎస్. దీక్షిత్, జస్టిస్ జె.ఎం. ఖాజీల నేతృత్వంలోని హైకోర్టు బెంచ్.. ఇవాళ వాటిని కొట్టేసింది. హిజాబ్ ధరించడం ఇస్లాం మతానికి సంబంధించి తప్పనిసరి ఆచారం కాదని కర్ణాటక […]