ఈ మద్య నగరంలో కొత్త తరహాలో దొంగలు రెచ్చిపోతున్నారు. ఈజీ మనీ కోసం అర్థరాత్రి పూట ఒంటరిగా కనిపించే వాళ్లను టార్గెట్ చేసుకొని బారిని బెదిరిస్తూ.. నిలువు దోపిడీ చేస్తున్నారు.
గత కొన్ని రోజులుగా దేశ వ్యాప్తంగా జూబ్లీ హిల్స్ ఆమ్నేషియా పబ్ గ్యాంగ్ రేప్ కేసు కుదిపేస్తున్న సంగతి తెలిసిందే. అయితే ఈ కేసులో రోజుకో ట్విస్ట్ జరుగుతుంది. ఇందులో ముఖ్యమైన కీలక సూత్రదారి కార్పొరేటర్ కుమారుడేనని పోలీసులు చెబుతున్నారు. ఇక సినీ ఇండస్ట్రీలో వివాదాలకు కేరాఫ్ అడ్రస్ రాంగోపాల్ వర్మ దేశంలో ఏ అంశంపై అయినా సరే తనదైన స్టైల్లో స్పందిస్తుంటారు. తాజాగా ఆమ్నేషియా పబ్ గ్యాంగ్ రేప్ ఘటనకు సంబంధించి సంచలన దర్శకులు రాంగోపాల్ […]