సినీ ఇండస్ట్రీకి సంబంధించి సెలబ్రిటీలు సోషల్ మీడియాలో ఎంత యాక్టీవ్ గా ఉంటారో.. ఎప్పటికప్పుడు తమ సినిమాల విషయాలను, పర్సనల్ విషయాలను పోస్టులు పెడుతూ ఫ్యాన్స్ కి దగ్గరవుతుంటారు. ముఖ్యంగా స్టార్ హీరోలకు సంబంధించి ఫ్యాన్ ఫాలోయింగ్ విషయంలో చాలా ఆసక్తి కనబరుస్తుంటారు ఫ్యాన్స్, నెటిజన్స్. జనరల్ గా స్టార్ హీరోల ఫ్యాన్ ఫాలోయింగ్ అంటే మిలియన్స్ లో ఉంటుందనే సంగతి తెలిసిందే. ఒక్కో టైంలో.. ఒక్కో హీరో మిలియన్స్ మార్క్ ని రీచ్ అవుతుంటారు. తాజాగా […]
ఫిల్మ్ డెస్క్- యంగ్ టైగర్ ఎన్టీఆర్ కరోనా బారిన పడ్డారు. తనకు కరోనా పాజిటివ్ వచ్చినట్లుగా ఆయనే స్వయంగా చెప్పారు. ఈమేరకు ఎన్టీఆర్ ట్వీట్ చేశారు. నేను కొవిడ్ 19 బారిన పడ్డాను.. దయచేసి ఎవరూ బాధపడకండి.. ప్రస్తుతం ఆరోగ్యంగానే ఉన్నాను.. నేను మరియు నా ఫ్యామిలీ ప్రస్తుతం ఐసోలేషన్‌లో ఉండి.. డాక్టర్స్ సమక్షంలో కరోనా ప్రొటోకాల్స్ పాటిస్తున్నాము.. గత కొన్ని రోజులుగా నాతో కాంటాక్ట్ అయిన వాళ్లందరు కరోనా పరీక్షలు చేయించుకోవాల్సిందిగా కోరుతున్నాను.. అందరూ క్షేమంగా […]