ఉండవల్లి అరుణ్ కుమార్. ఒకప్పటి కాంగ్రెస్ నేత. మాజీ ఎంపీ. నిజానికి రెండు తెలుగు రాష్ట్రాల రాజకీయాల్లో ఉండవల్లి అనే పేరుకి పరిచయం అవసరం లేదు. రాజకీయ పరిస్థితి ఏదైనా.. ఆయన అనాలసిస్ చేసినంత అద్భుతంగా ఎవ్వరూ చేయరని చాలా మంది నమ్ముతారు. ఇక ఉండవల్లి అరుణ్ కుమార్ ఎవరి మీదైనా ఓ కామెంట్ చేస్తే.., దానికి ఓ విలువ ఉంటుంది. అలాంటిది తాజాగా పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ పై ఉండవల్లి కొన్ని సంచలన కామెంట్స్ […]
రామోజీరావు.. టోటల్ ఇండియాలో ఈ పేరుకి పరిచయం అవసరం లేదు. రాష్ట్రాలను పాలించే నాయకులను సైతం కంటి చూపుతో శాసించిన ఘన చరిత్ర ఆయనది. దేశంలో ఏ ప్రభుత్వం అధికారంలో ఉన్నా.., రామోజీ రాజ్యాన్ని టచ్ చేసే దైర్యం చేయరు. అంతటి శక్తికి మొదటిసారి ఎదురు నిలిచిన ఒకే ఒక వ్యక్తి ఉండవల్లి అరుణ్ కుమార్. అప్పట్లో రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలో ఉండేది. వై.ఎస్. రాజశేఖర్ రెడ్డి ముఖ్యమంత్రి. ప్రభుత్వం ఏ పని చేసినా రామోజీ […]