సాధారణంగా ప్రభుత్వ అధికారి హూదాలో పనిచేసేవారు ఆరోగ్య సమస్యలు తలెత్తితే వెంటనే కార్పోరేట్ హాస్పిటల్స్ కి పరుగులు పెడతారు. ఇదే అధికారులు ప్రభుత్వ ఆస్పత్రుల్లో మెరుగైన వసతులు కల్పించబడ్డాయి.. ప్రజలు ఇక్కడ ట్రీట్ మెంట్ తీసుకోవాలని నీతులు వల్లిస్తుంటారు. కానీ కొంతమంది అధికారులు ప్రభుత్వ ఆసుపత్రుల్లో స్వయంగా ట్రీట్ మెంట్ తీసుకొని పలువురికి ఆదర్శంగా నిలుస్తుంటారు.
మద్యానికి బానిసైన వారిలో మార్పు తెచ్చేందుకు నడుం బిగించారో జాయింట్ కలెక్టర్. మద్యం తాగడం వల్ల వచ్చే సమస్యలను చెప్పి వారితో మందు మాన్పించారు. ఆ తర్వాత ఏం జరిగిందంటే..!
పట్నం వాసుల సంగతి తెలియదు కానీ.. చిన్నప్పటి నుంచి పల్లెల్లో పెరిగిన వారు ఎవరైనా సరే.. పచ్చని పైర గాలిని, కాలుష్యం లేని పరిసరాలను, మట్టి వాసనను మర్చి పోలేరు. నేలతల్లితో ఉండే అనుబంధం వారిని అంత త్వరగా మరువనివ్వదు. జీవితంలో ఎంత పెద్ద స్థాయికి వెళ్లినా.. ఎన్ని ఆస్తులు సంపాదించిన పచ్చని పంట పొలాలు చూడగానే.. మనసు అటు పరుగుతీస్తుంది. మనకు తెలీకుండా మన కాళ్లు పొలాల వెంట నడుస్తాయి. తాజాగా ఈ కోవకు చెందిన […]