భారీ భూకంపంతో కరేబియన్ దేశం ‘హైతీ‘ ఘోరంగా వణికిపోయింది. శనివారం సంభవించిన భూకంపం దాటికి 300 మందికి పైగా మరణించారు. దాదాపు 1800 మందికిపైగా గాయపడ్డారు. హైతీలో చర్చిలు, హోటళ్లు సహా ఎన్నో భవనాలు దెబ్బతిన్నాయి. ”దేశ పశ్చిమ భాగంలో 7.2 తీవ్రతతో ప్రకంపనలు వచ్చాయి. సెయింట్ లూయిస్ డ్యూ సూడ్ నగరానికి 12 కి.మీ. దూరంలో భూకంప కేంద్రం ఉంది”అని అమెరికా జియోలాజికల్ సర్వే తెలిపింది. 10 కిలోమీటర్ల లోతులో ప్రకంపనలు వచ్చినట్లు అమెరికా జియోలాజికల్ […]
అమెరికా.. ఈ పేరు వినిపించగానే అగ్ర రాజ్యం అనే మాట కూడా వెంటనే గుర్తుకి వస్తుంది. ప్రపంచంలో ఆర్ధిక శక్తి నుండి, ఆయుధ సామాగ్రి వరకు, ప్రాశ్చాత్య సంబంధాల నుండి మౌలిక సదుపాయాల వరకు అమెరికాని తలదన్నే దేశం లేదంటే అతిశయోక్తి కాదు. కానీ.., ఇంతటి పెద్దన్న దేశానికి కూడా కరోనా చీకటి రోజులను పరిచయం చేసింది. పోయిన ఏడాది కరోనా దెబ్బకి అందరికన్నా ఎక్కువగా నష్టపోయింది అమెరికానే. అయితే.., అమెరికా అధ్యక్షుడు ట్రంప్ ఈ విపత్కర […]