బాడీబిల్డర్స్ కొందరు అతి తక్కువ కాలంలో తాము అనుకున్న ఫిట్నెస్ సాధించుటకు వివిధ రకాల స్టెరాయిడ్స్ తీసుకుంటారు. అది ఆరోగ్యానికి హానికరం. అయినా కొందరు త్వరగా కండరాల ఉత్పత్తి కొరకు మితిమీరిన ఎక్సెర్సైజ్లు చేస్తుంటారు.
సినీ ఇండస్ట్రీలో హీరోలు, దర్శకులు, నిర్మాతల వారసులు హీరోలుగా, హీరోయిన్లుగా ఎంట్రీ ఇవ్వడం మామూలే. కానీ ఒక్కసారి ఇండస్ట్రీలో అడుగుపెట్టాక ఎవరి కెరీర్ వారి చేతుల్లోనే ఉంటుంది. నటిగా, నటుడిగా నిలబడాలంటే తల్లిదండ్రుల పేర్లు చెప్పుకుంటే సరిపోదు. టాలెంట్‌తోనే పైకి రావాలి. కొత్తవాళ్ళకైనా, ఇండస్ట్రీకి చెందిన ఫ్యామిలీ నుండి వచ్చిన వారికైనా ఇదే వర్తిస్తుంది. ఇక స్టార్ కిడ్స్‌లో చాలా కొద్ది మంది మాత్రమే తల్లిదండ్రుల పేర్లు, పలుకుబడి ఉపయోగించకుండా ఎదిగి చూపించాలనే కసితో ఉంటారు. ఆ […]
హీరోయిన్లు సినిమాల్లో గ్లామర్ రోల్స్ చేస్తు కుర్రకారును ఆకట్టుకుంటారు. ప్రాధాన్యత ఉన్న పాత్రలు చేస్తూ ప్రేక్షకుల్లో మంచి గుర్తింపు సంపాదించకుంటారు. ఈ మధ్యకాలంలో కొందరు హీరోయిన్లు వ్యాపారంగం వైపు చూస్తున్నారు. ఒకపక్క సినిమాలు చేస్తూనే మరొ పక్క వ్యాపారం నిర్వహిస్తున్నారు. హీరోయిన్లు ఓ పక్క నటిస్తూనే మరోపక్క నిర్మాతలుగా కూడా వ్యవహరిస్తున్న విషయం తెలిసిందే. రకుల్ ప్రీతి సింగ్‌కు ఎఫ్ 45 పేరుతో హైదరబాద్‌తో పాటు వైజాగ్‌లో జిమ్‌లు ఏర్పాటు చేసిన సంగతి అందరికి తెలిసిందే. తాజాగా […]