తెలంగాణలో ఇప్పుడు రాజకీయాలు వాడీ వేడిగా కొనసాగుతున్నాయి. అధికార పార్టీ టీఆర్ఎస్ పై కాంగ్రెస్, బీజేపీలు మండి పడుతున్నాయి. రాహూల్ గాంధీ తెలంగాణలో రైతులు ఎన్నో ఇబ్బందులు పడుతున్నారని.. వారి సమస్యల గురించి మంగళవారం తెలుగు లో ఒక ట్వీట్ చేశారు. దీనిపై టీఆర్ఎస్ నేతలు స్పందిస్తూ.. రాహూల్ గాంధీ, రేవంత్ రెడ్డిలపై తీవ్ర స్థాయిలో విమర్శలు చేస్తున్నారు. ఈ నేపథ్యంలో టీఆర్ఎస్ ఎమ్మెల్యే చైర్మన్ జీవన్ రెడ్డి మాట్లాడుతూ.. రాహుల్ గాంధీ ఓ నాన్సెన్స్ అయితే, […]
శ్రీరెడ్డి.. రెండుతెలుగు రాష్ట్రాల్లో ఈ పేరుకున్న క్రేజ్ గురించి ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు. ఇండస్ట్రీలో హీరోయిన్ గా వెలిగిపోవాలని వచ్చి.. చివరకు కాంట్రవర్సీలతో హైలెట్ అయ్యారు. ఇండస్ట్రీలో కాస్టింగ్ కౌచ్ కి వ్యతిరేకంగా అర్థనగ్న ప్రదర్శన చేసి.. దేశవ్యాప్తంగా సంచలనం సృష్టించారు. ఇక సోషల్ మీడియాలో శ్రీరెడ్డి చేసే రచ్చ గురించి అందరికి తెలిసిందే. తాను టార్గెట్ చేసిన వాళ్లకు చుక్కలు చూపించే మాటలు మాట్లాడటం.. దీంతో పాటు అప్పుడప్పుడూ కాస్త గ్లామర్ ఒలకబోస్తూ స్పెషల్ కిక్కివ్వడం ఆమె […]