‘Jayam’ Child Artist Yamini Swetha: సినీ ఇండస్ట్రీలో చైల్డ్ ఆర్టిస్టుగా ఒకే ఒక్క సినిమాలో కనిపించి.. ఆ తర్వాత సినిమాలకు పూర్తిగా దూరమైన ఆర్టిస్టులలో ఒకరు యామిని శ్వేత. జయం సినిమాలో హీరోయిన్ సదా చెల్లి పాత్రలో కనిపించిన యామిని.. ఆ సినిమా తర్వాత ఏ సినిమాలోనూ మళ్లీ కనిపించలేదు. అదీగాక జయం సినిమాకే బెస్ట్ చైల్డ్ ఆర్టిస్ట్ గా నంది అవార్డు కూడా అందుకోవడం విశేషం. సినిమాలో అమాయకంగా ఎడమ చేతితో రాసే చెల్లి […]
సదా.. తెలుగు ప్రేక్షకులకి పరిచయం అవసరం లేని హీరోయిన్. డైరెక్టర్ తేజ దర్శకత్వంలో తెరకెక్కిన జయం సినిమాతో హీరోయిన్ గా పరిచయం అయ్యింది ఈ మహారాష్ట్ర ముద్దుగుమ్మ. జయం సూపర్ సక్సెస్ కావడంతో.. సదా కెరీర్ లో అవకాశాల కోసం వెతుకోవాల్సిన అవసరం లేకుండా పోయింది. కనీసం ఓ పదేళ్ల పాటు అగ్ర తారగా వెలుగొందింది. ఇదే సమయంలో మిగతా భాషల్లో కూడా తన సత్తా చాటింది. ఇలా కెరీర్ లో పీక్స్ లో ఉండగానే సదా […]