ఆర్మీ హెలికాప్టర్ దుర్ఘటనలో ప్రాణాలు వదిలిన తెలుగుతేజం లాన్స్‌నాయక్ సాయితేజ అంతిమ సంస్కారాలు మొదలయ్యాయి. చిత్తూరు జిల్లా, కురబలకోట మండలంలోని ఎగువరేగడ గ్రామంలో.. సాయితేజ భౌతిక కాయాన్ని జనాలు సందర్శించిన తర్వాత సైనిక లాంఛనాలతో అంతిమ సంస్కారాలు నిర్వహించనున్నారు. ఈరోజు ఉదయమే సాయితేజ పార్థివదేహాన్ని బెంగుళూరులోని బేస్ క్యాంపు నుంచి ప్రత్యేక అంబులెన్స్ లో చిత్తూరుకు తరలించారు. Officials, college students and locals in #Madanapalle, #Chittoor district escorting the ambulance carrying the […]
చిత్తూరు- భారత తొలి చీఫ్ ఆఫ్ డిఫెన్స్ స్టాఫ్ మేజర్ బిపిన్ రావత్ తమిళనాడు లోని కున్నూరు సమీపంలో జరిగిన హెలికాప్టర్ ప్రమాదంలో చనిపోయిన సంగతి తెలిసిందే. ఈ మేరకు ఇండియన్ ఎయిర్‌ఫోర్స్ అధికారికంగా ప్రకటించింది. బిపిన్ రావత్, ఆయన భార్య మధులికతో పాటు మరో 11 మంది అంటే మొత్తం 13 మంది ఈ ప్రమాదంలో చనిపోయారు. ఈ హెలికాప్టర్ ప్రమాదంలో ఆంధ్రప్రదేశ్ కు చెందిన సాయితేజ్ మృతి చెందడంతో ఆయన కుటుంబంలో విషాదం నెలకొంది. […]