దర్శక ధీరుడు రాజమౌళి ప్రతిష్టాత్మకంగా తెరకెక్కిస్తున్న పాన్ ఇండియా మూవీ ట్రిపుల్ ఆర్. యన్టీఆర్, రామ్ చరణ్ హీరోలుగా నటిస్తున్న ఈ భారీ మల్టీ స్టారర్ పై దేశ వ్యాప్తంగా అంచనాలు భారీ స్థాయిలో ఉన్నాయి. ఇక.. ట్రిపుల్ ఆర్ విడుదలకి సమయం దగ్గర పడటంతో దర్శకుడు రాజమౌళి ప్రమోషన్స్ పై ద్రుష్టి పెట్టాడు. ఇందులో భాగంగానే ఆర్.ఆర్.ఆర్ నుండి ప్రమోషనల్ వీడియో ఒక్కొక్కటిగా విడుదల అవుతున్నాయి. ఇక తాజాగా ఆర్.ఆర్.ఆర్ నుండి జనని వీడియో సాంగ్ […]
ఫిల్మ్ డెస్క్- బండ్ల గణేష్.. సినిమా ఇండస్ట్రీలో ఈ పేరు తెలియని వారుండరేమో. ఎందుకంటే బండ్ల గణేష్ క్యారెక్టర్ ఆర్టిస్ట్ గా సినీ పరిశ్రమలోకి వచ్చి, ఇప్పుడు పెద్ద ప్రొడ్యూసర్ అయిపోయాడు. అందులోను పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ కు పెద్ద ఫ్యాన్. పవన్ కళ్యాణ్ వల్లే తాను సినిమా ఇండస్ట్రీలో ఇంత పొజీషన్ కు వచ్చానని చెబుతంటాడు బండ్ల గణేష్. బండ్ల గణేష్ ఎక్కడ ఉన్నా, ఏం మాట్లాడినా సంచలనమే అవుతుంది. ప్రముఖ యాంకర్ ఓంకార్ […]