తెలుగు సినీ పరిశ్రమలో తనకంటూ ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్న నటి రాశి. ఎన్నో సినిమాలలో అద్బుతమైన పాత్రలలో నటిస్తూ మంచి సక్సెస్ సినిమాలను తన ఖాతాలో వేసుకున్నారు.
సోషల్ మీడియా అందుబాటులోకి వచ్చాక సెలబ్రిటీలు కూడా యూట్యూబ్ ఛానల్స్ చేసి వీడియోలు పోస్ట్ చేస్తున్నారు. యూట్యూబ్ కి సెలబ్రిటీలు, సామాన్యులు అనే రూల్స్ లేవు కదా.. అందుకేనేమో మెల్లగా యూట్యూబ్ ద్వారా కూడా సంపాదించే పనిలో పడుతున్నారు. సినీ నటుల సంగతి పక్కన పెడితే.. సీరియల్ నటులు, యాంకర్స్, ఆర్టిస్టులు ఎక్కువగా యూట్యూబ్ ని బాగా క్యాష్ చేసుకుంటున్నారు. అయితే.. యూట్యూబ్ లో అడిగేవారు లేరు కదా అని.. ఫ్రాంక్స్ అని, షాపింగ్ అని, హోమ్ […]
ఈ మధ్యకాలంలో పండగొచ్చినా పబ్బమొచ్చినా సోషల్ మీడియాలోనే సెలబ్రేట్ చేసుకుంటున్నారు సెలబ్రిటీలు. ఎందుకంటే.. సోషల్ మీడియాలో అందుబాటులోకి వచ్చాక ఫ్యాన్స్ కూడా అందులోనే ఉంటున్నారు. పైగా పుట్టుక నుండి చావు వార్తల వరకూ అన్ని ఇందులోనే. సినీ తారలు, సీరియల్ ఆర్టిస్టుల గురించి ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు. ఎలాంటి శుభకార్యమైనా ఫ్రెండ్స్ కంటే ముందు ఫ్యాన్స్ తో షేర్ చేసుకుంటున్నారు. ఈ క్రమంలో ఇప్పుడు పెళ్లిళ్ల సీజన్ నడుస్తుంది కాబట్టి.. చాలామంది సినీ, సీరియల్ సెలబ్రిటీలంతా బ్యాచిలర్ లైఫ్ […]
బిగ్ బాస్ రియాలిటీ షో గురించి తెలియని బుల్లితెర ప్రేక్షకులు ఉండరు. ఇంగ్లీష్ లో మొదలైన ఈ షో మనదేశంలో తొలిసారిగా హిందీలో ప్రారంభమైంది. అక్కడ మంచి విజయం సాధించింది.. ఇతర భాషాల్లో కూడా కూడా ప్రసారమవుతోంది. ఇక తెలుగులో కూడా బిగ్ బాస్ రియాలిటీ షో ఆదరణ బాగా ఉంది. తెలుగు బిగ్ బాస్ ఇప్పటి వరకు ఐదు సీజన్ల విజయవంతగా పూర్తి చేసుకుని ఆరవ సీజన్ లోకి అడుగు పెట్టింది. బిగ్ బాస్ తెలుగు […]
ఈ మధ్యకాలంలో ఎలాంటి శుభకార్యం జరిగినా సోషల్ మీడియాలో పోస్ట్ చేయడం అందరికి అలవాటు అయిపోయింది. ముఖ్యంగా సినీనటులు, సీరియల్ ఆర్టిస్టులు, టీవీ యాంకర్లు సైతం పెళ్ళైనా, పేరంటమైనా సోషల్ మీడియా అప్ డేట్స్ పైనే ఫోకస్ పెడుతున్నారు. ఈ క్రమంలో ఇటీవల స్టార్ హీరోయిన్ నయనతార, విగ్నేష్ శివన్ ఒక్కటై అభిమానులను సర్ప్రైజ్ చేశారు. అయితే.. ఇప్పుడు అదే జాబితాలో చేరుకున్నారు తెలుగు బుల్లితెర సీరియల్ నటులు అమర్ దీప్, తేజస్విని గౌడ. తెలుగులో పాపులర్ […]
ఫిల్మ్ డెస్క్- ఓంకార్.. బుల్లితెర ప్రేక్షకులకు ఈ పేరు పెద్దగా పరిచయం చేయనక్కర్లేదు. తనదైన స్టైల్లో ఓంకారు కొత్త కొత్త కాన్సెప్టులతో కార్యక్రమాలు నిర్వహిస్తున్నాడు. ఆట, మాయాద్వీపం, ఛాలెంజ్, డాన్స్ ప్లస్, ఇస్మార్ట్ జోడీ, కామెడీ స్టార్స్, సిక్స్త్ సెన్స్ వంటి వినూత్న కాన్సెప్ట్‌లతో ఓంకార్ దూసుకుపోతున్నాడు. ఓంకార్ హోస్ట్ చేస్తున్న సిక్స్త్ సెన్స్ సీజన్ 4 మంచి రేటింగ్‌తో ప్రేక్షకుల ఆధరణ పొందుతోంది. శని, ఆదివారాల్లో సిక్త్స్ సెన్స్ ప్రసారం అవుతుండగా, గత వారం జబర్దస్త్ […]