క్రికెట్.. అతి కొద్ది దేశాలు ఆడే ఆట. కానీ.., ఒక్కసారి ఈ గేమ్ అలవాటైతే దీనికి అడిక్ట్ అయిపోతారు. ఇలాంటి గేమ్ లో ఆట పరంగా సూపర్ పవర్ గా నిలిచిన దేశాలు కొన్ని ఉన్నాయి. మొదట్లో వెస్టిండీస్ క్రికెట్ ని రూల్ చేసింది. ఆ తరువాత ఆస్ట్రేలియా ఆ స్థానాన్ని సొంతం చేసుకుంది. తరువాత ఇండియా కూడా క్రికెట్ లో సూపర్ పవర్ గా నిలిచింది. కానీ.., ఇప్పుడు ఆ స్థానాన్ని న్యూజిలాండ్ భర్తీ చేయబోతుందా […]
‘ఐసీసీ టీ20 వరల్డ్ కప్’లో న్యూజిలాండ్ అద్భుతమైన ప్రదర్శనతో ఫైనల్ చేరింది. 2019 వరల్డ్ కప్ ఫైనల్ నాటి పరాజయానికి బదులు తీర్చుకున్నారని అంతా అనుకున్నారు. ఇంగ్లాండ్‌పై భారీ విజయమే నమోదు చేసింది కివీస్. 166 పరుగుల భారీ లక్ష్యాన్ని ఉంచినా.. కివీస్ సునాయాసంగా ఒక ఓవర్ మిగిలుండగానే విజయం సాధించింది. 5 వికెట్ల తేడాతో భారీ విజయం సాధించారంటే కివీస్ ప్రదర్శనను మెచ్చుకోవాల్సిందే. పవర్ ప్లేలోనే రెండు వికెట్లు కోల్పోయినప్పటికీ మిట్చెల్, నీషమ్ మెరుపు బ్యాటింగ్‌తో […]