ఎవరికైనా ఆకలి వేస్తే ఏదైనా ఆహార పదార్థాలు కానీ.. అవి దొరక్కపోతే మంచినీరు తాగి తమ ఆకలి తీర్చుకుంటారు. కానీ ఇటీవల కొంత మంది ఆహారంగా మేకులు, సూదులు, ఇనుప వస్తువులు, నాణేలు తింటూ వస్తున్నారు. కొన్నిసార్లు వారు తీవ్రమైన కడుపునొప్పితో బాధపడటం.. డాక్లర్లు వైద్యం చేసి అవన్నీ తొలగించి బతికించిన ఘటనలు ఎన్నో వెలుగులోకి వచ్చాయి.
ఈ మధ్య కాలంలో కొందరు ఉపాధ్యాయులు బరితెగించి ప్రవర్తిస్తున్నారు. అడ్డు అదుపు లేకుండా ప్రతీ చిన్న విషయానికి క్షణికావేశంలో ఊగిపోయి చిన్న పిల్లలు అని చూడకుండా భౌతిక దాడులకు దిగుతున్నారు. ఇటీవల రాజస్థాన్ లో ఓ దళిత బాలుడు కుండలో నీళ్లు తాగాడని ఓ టీచర్ దారుణంగా చావగొట్టిన విషయం తెలిసిందే. ఇక ఇది మరువక ముందే మరో వార్త సంచలనంగా మారుతోంది. ఉత్తర్ ప్రదేశ్ లోని ఓ బాలుడి తండ్రి స్కూలు ఫీజు కట్టలేదని మాస్టారు […]