పెళ్లి బంధం అనేది ఇద్దరు వ్యక్తుల్ని ఒక్కటి చేస్తుంది. ఒకరి మీద ఒకరు ప్రేమను చూపటానికి ఇదొ మంచి అవకాశం. అంతేకాదు! ప్రతీ మనిషి జీవితంలో పెళ్లి తప్పని సరి..
మన దేశంలోని దాదాపు అన్ని రాష్ట్రాల్లోనూ సంప్రదాయ క్రీడలు ఉన్నాయి. ఉదాహరణకు ఆంధ్రప్రదేశ్లో సంక్రాంతి పండగకు ఆడే కోడి పందాలు ఈ కోవలోకే వస్తుంది. అలాగే కర్ణాటకలో ఎద్దులతో నిర్వహించే కంబళ కూడా సంప్రదాయ క్రీడే. కోడి పందాలను ఎన్నో తెలుగు సినిమాల్లో చూసుంటారు. కంబళ ఆటను కూడా ‘కాంతార’ లాంటి పలు చిత్రాల్లో చూడొచ్చు. ఇకపోతే, ఇలాంటి మరో సంప్రదాయ క్రీడే జల్లికట్టు. తమిళుల పురాతన సంప్రదాయ క్రీడ ఇది. ప్రతి ఏడాది పొంగల్ (తెలుగునాట […]