తెలుగు ఇండస్ట్రీలో ఎన్నో అద్భుతమైన చిత్రాల్లో నటించిన తనకంటూ ప్రత్యేక ఇమేజ్ సొంతం చేసుకున్నారు నటుడు చంద్రమోన్. ‘రంగులరాట్నం’ చిత్రంతో సినీ ప్రస్థానం మొదలు పెట్టాడు. ఆయన కెరీర్ లో 175 చిత్రాల్లో హీరోగా నటించి.. తర్వాత 900 చిత్రాలకు పైగా విభిన్నమైన పాత్రల్లో నటించారు. ఎన్నో అవార్డులు, రీవార్డులు అందుకున్న చంద్రమోహన్ ప్రస్తుతం వయోభారంతో ఇంటి వద్దనే ఉంటూ కుటుంబంతో కలిసి ప్రశాంతమైన జీవితాన్ని గడుపుతున్నారు. ఇటీవల సినీ సెలబ్రెటీలకు సంబంధించిన హూమ్ టూర్స్ సోషల్ […]
తెలుగు ఇండస్ట్రీలో తొలితరం హీరోలు యన్టీఆర్, ఏఎన్ఆర్ ల తర్వాత ఆ స్థాయిలో పెప్పించిన హీరోలు కృష్ణ, శోభన్ బాబు అంటారు.. ఆ హీరోలతో సమాన స్థాయిలో మరో హీరో కూడా ఉన్నారు.. ఆయనే చంద్రమోహన్. చిన్నప్పటి నుంచి రంగస్థలంపై ఎన్నో నాటకాలు వేసిన చంద్రమోహన్ 1966 లో ‘రంగులరాట్నం’ చిత్రంతో సినీ ప్రస్థానం మొదలు పెట్టాడు. హీరో, కమెడియన్, క్యారెక్టర్ ఆర్టిస్ట్ గా ఎన్నో వైవిధ్యమైన పాత్రల్లో నటించి ప్రేక్షకుల మెప్పు పొందారు. రాజేంద్ర ప్రసాద్, […]