ఇటీవల పలు దేశాల్లో పలు రకాల రసయాయన ఫ్యాక్టరీల్లో అకస్మాత్తుగా పేలుడు సంబవించి ప్రాణ, ఆస్తి నష్టాలు జరుగుతున్నాయి. అగ్ని మాపక సిబ్బంది వచ్చి మంటలు అదుపు చేసేలోగా జరగాల్సిన నష్టం జరిగిపోతుంది..
ఈ మద్య కొంత మంది చిన్న విషయాలకే మనస్థాపానికి గురై ఎదుటి వారిపై దాడుడు చేస్తున్న ఘటనలు ఎన్నో జరుగుతున్నాయి. ఇక మద్యం మత్తులో చేసే బీభత్సాలు గురించి ప్రత్యేకంగా చెప్పనక్కరలేదు. ఓ వ్యక్తి విమానంలో మద్యం సేవించి ఆ మత్తులో నానా రచ్చ చేశాడు. అడ్డుపడిన సిబ్బందిలో ఓ వ్యక్తి వేలు కొరికేశాడు. ఈ ఘటన ఇండోనేషియాలో చోటు చేసుకుంది. వివరాల్లోకి వెళ్తే.. ఇస్తాంబుల్ నుంచి జకర్తాకు బయలు దేరిన టర్కిష్ ఎయిర్ లైన్స్ విమానంలో […]
ఫ్లాష్ ఫ్లాష్: నేటి ఉదయమే జరిగిన ఘోరప్రమాదం ఇబ్బడి ముబ్బడిగా ఖైదీలు అంతా మాదకద్రవ్యాల బాధితులే … ఇండోనేషియా దేశంలోని బాంటెన్ ప్రావిన్స్ జైలులో బుధవారం ఉదయం ఘోర అగ్నిప్రమాదం జరిగింది. బాంటెన్ ప్రావిన్సు జైలులో జరిగిన ఘోర అగ్నిప్రమాదంలో 41 మంది మరణించారని ఇండోనేషియా న్యాయ, మానవహక్కుల మంత్రిత్వశాఖ ఆధీనంలోని జైళ్ల శాఖ అధికార ప్రతినిధి రికా అప్రింటి చెప్పారు. జైలులో మంటలు అంటుకోవడంతో సహాయసిబ్బంది ఖైదీలను సురక్షితంగా తరలించేందుకు యత్నిస్తున్నారు. మంటలను ఆర్పేందుకు అగ్నిమాపకశాఖ వాహనాలను […]