ఈ భూమి మీద అన్నింటి కంటే విలువైనది తల్లి ప్రేమ. ఆ ప్రేమకు సాటి వచ్చేది అంటూ ఏమి ఉండదు. బిడ్డపై తల్లి చూపించే ప్రేమ అనంతమైనది. తన బిడ్డ ప్రాణాలకు ఆపద వాటిల్లిందంటే ఏ పోరాటానికైనా తల్లి సిద్ధపడుతుంది. తాజాగా బిడ్డ ప్రాణాలను కాపాడుకునేందుకు ఓ తల్లి హైనాతో పోరాటం చేసింది. అయితే ఆమె పోరాటం వృథా అయింది.
ఈ మధ్యకాలంలో పెద్దలు కుదిర్చిన పెళ్లిళ్ల కన్న ప్రేమ పెళ్లిళ్లే ఎక్కువగా జరుగుతున్నాయి. పెద్దలు ప్రేమ వివాహాలకు అంగీకరించక పోయినా చివరికి ఒప్పించే ప్రయత్నం చేస్తున్నారు. ఇక ఒప్పుకునే పరిస్థితులు లేకుంటే మాత్రం ఎంచక్కా.. పారిపోయి పెళ్లిళ్లు చేసుకుంటున్నారు. ఇక ప్రేమించిన వారిని విడిచి ఉండలేక, మరిచిపోలేక చివరికి ఆత్మహత్యలకు పాల్పడుతున్నారు. అచ్చం ఇలాంటి ఘటనలోనే ఓ ప్రేమికులు ఒకే చెట్టుకు ఆత్మహత్య చేసుకున్నారు. ఇటీవల చోటు చేసుకున్న ఈ ఘటన స్థానికంగా తీవ్ర కలకలంగా మారుతోంది. […]