తెలుగు చిత్ర పరిశ్రమలో అఖండ చిత్రంలో మరో కొత్తశకం మొదలైన వాతావరణం కనిపిస్తుంది. మొన్నటివరకు ఎన్ని థియేటర్లలో ఎన్ని సినిమాలు రిలీజైనా రాని సందడి.. ఒక్కసారిగా అఖండ చిత్రంతో ఓ రేంజిలో షురూ అయింది. దాదాపు రెండు లాక్ డౌన్స్ అనంతరం విడుదలైన ఫస్ట్ బిగ్గెస్ట్ రిలీజ్ అఖండ. ప్రస్తుతం అఖండమైన విజయోత్సాహంతో ఈ చిత్రం దూసుకెళ్తుంది. మాస్ కాంబో నందమూరి బాలకృష్ణ – బోయపాటి శ్రీను హ్యాట్రిక్ సినిమాగా అఖండ ప్రేక్షకుల ముందుకొచ్చింది. ఈ చిత్రం […]
రాజమనార్ వచ్చేశాడు… నోట్లో చుట్ట, ముక్కుకు రింగ్‌తో మాస్కే మాస్‌గా ఓ రేంజ్లో ఉంది లుక్. ఎవరనుకుంటున్నారా? అదే, మన జగ్గూభాయ్ అండి. సలార్‌లో జగపతిబాబు ఫస్ట్‌లుక్‌ను డైరెక్టర్ ప్రశాంత్‌నీల్ విడుదల చేశారు. తెలుగు ఇండస్ట్రీకి ఒక మంచి విలన్ దొరికేశాడు అన్న అభిమానుల ఆశలు ఏమాత్రం తగ్గకుండా జగపతిబాబు సెకెండ్ ఇన్నింగ్స్‌ను ప్లాన్ చేసుకుంటున్నారు. అందరూ రాజమనార్ పాత్ర మనోజ్‌బాజ్‌పాయ్ చేస్తున్నాడని టాక్ నడిచింది. జగ్గూభాయ్‌ని చూడగానే అభిమానులు ఒకింత షాక్‌కు, ఆనందానికి గురవుతున్నారు. ప్రభాస్, […]