కరోనా తాకిడికి సామాన్య జనాల జీవితాలు నీటి బుడగల మాదిరిగా తయారయాయ్యి. ఈరోజు మన కళ్ళ ముందు ఉన్న వారు.., రేపటికి ఎలా ఉంటారో తెలియని పరిస్థితి నెలకొంది. ఇక ఒకవేళ పాజిటివ్ వస్తే పట్టించుకునే నాధుడు లేక ప్రజలు అల్లాడుతున్నారు. పొరపాటున పరిస్థితి సీరియస్ అయితే హాస్పిటల్స్ లో లక్షలు కుమ్మరించాల్సి వస్తోంది. పోనీ.., ఇంతా కడితే ప్రాణాలకి గ్యారంటీ ఉంటుందా అంటే చెప్పలేని పరిస్థితి. బెడ్స్ దొరకడం లేదు, ఆక్సిజన్ అందటం లేదు. ప్రజలు […]
ఆంధ్రప్రదేశ్‌లో కరోనా వైరస్ మహమ్మారి విలయతాండవం కొనసాగుతోంది. కరోనా బారినపడుతున్న వారి సంఖ్య క్రమంగా పెరుగుతోంది. అలాగే ఈ మహమ్మారి వల్ల ప్రాణాలు కోల్పోతున్న వారి సంఖ్య కూడా భారీగా పెరుగుతుండటం ఆందోళన రేకెత్తిస్తోంది. ఈ తరుణంలో ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి కీలక ఆదేశాలు జారీ చేశారు. మహిళా, పురుష నర్సు లకు జీతాలు పెంచాలని ఆదేశాలు జారీ చేశారు. ఈ మేరకు కరోనా నియంత్రణ, నివారణ, చికిత్సలపై సీఎం జగన్ తన క్యాంపు కార్యాలయంలో […]
ఏపీలో టెన్త్, ఇంటర్ విద్యార్థుల కోసం ప్రజాశాంతి పార్టీ అధ్యక్షుడు కేఏ పాల్ పోరాటం చేస్తున్నారు. ప్రభుత్వ తీరును నిరసిస్తూ పాల్ నిరసన దీక్షకు దిగారు. సీఎం జగన్ పరీక్షలు రద్దు చేస్తానని చేప్పే వరకూ దీక్ష కొనసాగిస్తానని ఆయన తెలిపారు. 35 లక్షల మంది విద్యార్థులకు న్యాయం జరిగే వరకు దీక్ష కొనసాగిస్తాను అన్నారు. టెన్త్, ఇంటర్ పరీక్షలను రద్దు చేయాలని డిమాండ్ చేశారు. దీక్ష మాత్రమే కాదు టెన్త్, ఇంటర్ పరీక్షలు వాయిదా వేయాలని […]