సమాజంలో ఎన్ని తరాలు మారినా.. ఎన్నేళ్లు గడిచినా.. ప్రతిసారి బాధించబడుతోంది సామాన్యుడు మాత్రమే. సామాన్యులు ఇప్పటికీ ఎందుకని మంచి రోజులొస్తాయనే ఎదురుచూపుల్లోనే జీవితాలను ముగిస్తున్నారు. ఎవరు ఈ సామాన్యులకు న్యాయం చేసేది..? ఎవరు ఈ సామాన్యుల కన్నీటి గాథలకు సమాధానం చెప్పేది..? అసలు సామాన్యుల కష్టాలను ఆలకించేవారెవరు? అంటే.. సామాన్యుల కష్టాలను వినేందుకు సుమన్ టీవీ ముందుకు వస్తోంది. సామాన్యుడితోనే సుమన్ టీవీ అంటూ.. ప్రముఖ యాంకర్ జాఫర్ హోస్ట్ గా ఈ కార్యక్రమం ప్రారంభమైంది. ఈ […]
జలీల్ ఖాన్.. రెండు తెలుగు రాష్ట్రాల ప్రజలకు ప్రత్యేక పరిచయం అక్కర్లేదు. 2014 ఎన్నికల్లో వైసీపీ తరఫున విజయవాడ పశ్చిమ నియోజకవర్గం నుంచి పోటీ చేసి విజయం సాధించారు. ఆ తర్వాత అధికార టీడీపీలో చేరారు. చంద్రబాబు నాయుడు జలీల్ ఖాన్ ని ఏపీ వక్ఫ్ బోర్డ్ చైర్మన్ గా నియమించారు. వీటన్నింటి కంటే బీకాం లో ఫిజిక్స్ అంటూ జలీల్ ఖాన్ చేసిన వ్యాఖ్యలు ఎంతటి సంచలనం సృష్టించాయో ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు. 2019 ఎన్నికల ముందు […]
ఏపీ అసెంబ్లీ సమావేశాల సందర్భంగా వైసీపీ నేతలు చంద్రబాబు భార్య భువనేశ్వరిపై అనుచిత వ్యాఖ్యలు చేశారంటూ చంద్రబాబు మీడియా సాక్షిగా కన్నీరు పెట్టుకున్నారు. ఈ ఘటన రాష్ట్రవ్యాప్తంగా సంచలనం సృష్టించింది. ఈ వివాదంపై నందమూరి కుటుంబ సభ్యులు వైసీపీ నేతలపై తీవ్ర స్థాయిలో విరుచుకుపడ్డారు. తమ ఇంటి ఆడవారి జోలికి వస్తే సహించేది లేదని స్ట్రాంగ్ వార్నింగ్ ఇచ్చారు. ఇక ఈ అంశంపై జూనియర్ ఎన్టీఆర్ స్పందించిన తీరుపై పెద్ద ఎత్తున విమర్శలు వచ్చాయి. ఈ వివాదంలో […]