బుల్లితెర కామెడీ షో ‘జబర్దస్త్’ ద్వారా పాపులారిటీ సంపాదించుకున్న లేడీ గెటప్ ఆర్టిస్టులలో వినోద్ అలియాస్ వినోదిని ఒకరు. జబర్దస్త్ లో అడుగుపెట్టిన కొద్దికాలంలోనే మంచి టైమింగ్ తో గుర్తింపు తెచ్చుకున్న వినోద్.. షోలో మాత్రం వినోదినిగా ప్రేక్షకులకు దగ్గరయ్యాడు. తాజాగా వినోద్ సోషల్ మీడియా వేదికగా తన ఫ్యామిలీకి సంబంధించి ఓ శుభవార్తను బయటపెట్టాడు. ఈ గుడ్ న్యూస్ చెబుతూ ఓ వీడియోని కూడా రిలీజ్ చేశాడు వినోద్. ఇక వివరాల్లోకి వెళ్తే.. జబర్దస్త్ షో […]
తెలుగు టీవీ ప్రేక్షకులకు దగ్గరైన జబర్దస్త్ ఫేమ్ కమెడియన్లలో వినోద్(వినోదిని) ఒకరు. వినోద్ తనదైన శైలిలో లేడీ గెటప్ తో జబర్దస్త్ లో నవ్వులు పూయిస్తూ ప్రేక్షకులను ఎంటర్టైన్ చేస్తున్నాడు. అయితే.. అందరికీ వినోద్ ఓ జబర్దస్త్ కమెడియన్ గా మాత్రమే తెలుసు. కానీ వినోద్ లైఫ్ స్టోరీ వింటే మాత్రం ఖచ్చితంగా కన్నీళ్లు ఆగవు. ఎవరూ లేని వినోద్ భార్యకి యాంకర్ సుమ క్యాష్ ప్రోగ్రాంలో సీమంతం జరిపించి మంచి మనసు చాటుకుంది. ప్రతి శనివారం […]
జబర్దస్త్.. ఎంతో మంది ఆర్టిస్ట్ ల జీవితాల్లో వెలుగులు నింపిన షో. కొన్ని లక్షల మందిని నిరంతరం నవ్విస్తున్న కామెడీ పోగ్రామ్. జబర్దస్త్ వల్ల లాభ పడిన వాళ్ళు చాలా మందే ఉన్నారు. కానీ.., ఓ సెక్షన్ పీపుల్ కి మాత్రం ఈ కామెడీ పోగ్రామ్ చాలానే విషాదాలని ఇచ్చింది. వారే జబర్దస్త్ లో లేడీ గెటప్స్ వేసే ఆర్టిస్ట్ లు. కడుపు కూటి కోసం అమ్మాయిలా వేషం వేస్తే.. వారిని ఈ సమాజం నిజంగానే అమ్మాయిలు […]