ప్రముఖ ఛానల్ ఈనాడులో ప్రసారమౌతున్నకామెడీ షో జబర్థస్త్. ఈ షో ద్వారా ఎంతో మంది నటీనటులు బుల్లి తెరకు పరిచయమయ్యారు. పరిచయం చేయడమే కాకుండా ఈ షో ఎంతో మందికి కొత్త జీవితాలను ఇచ్చిందని చెప్పవచ్చు. చిన్న చిన్న క్యారెక్టర్లుగా ఈ షోలోకి వచ్చిన వారూ.. తర్వాత టీమ్ లీడర్లుగా ఎదిగారు. అలాంటి వారిలో ఒకరు రాకింగ్ రాకేష్. అయితే రాకేష్ , ప్రముఖ న్యూస్ యాంకర్ సుజాతతో కొన్ని నెలల నుండి ప్రేమలో ఉన్న సంగతి […]
జబర్దస్త్ ద్వారా పాపులర్ అయిన కమెడియన్స్ లో జబర్దస్త్ రాకేష్ ఒకరు. ఎన్నో ఏళ్లుగా రాకింగ్ రాకేష్ అని టీమ్ పేరుతో స్కిట్స్ చేస్తూ జనాలను ఎంటర్టైన్ చేస్తున్నాడు. ఈ మధ్యకాలంలో ఎక్కువగా జోర్దార్ సుజాత ప్రేమాయణం నడుపుతున్నాడంటూ వార్తల్లో నిలుస్తున్నాడు. అయితే.. జబర్దస్త్ లో స్కిట్స్ సంగతి పక్కన పెడితే.. సుజాతతో ప్రేమ నిజమా కాదా అనేది తేల్చి చెప్పకపోవడంతో సోషల్ మీడియాలో ట్రోల్స్ తో పాటు కామెంట్స్ కూడా వినిపిస్తున్నాయి. రాకేష్ ఎక్కడికి వెళ్లినా […]
జబర్దస్త్, ఎక్స్ ట్రా జబర్దస్త్ షోలతో పాటు మిగతా షోల్లోనూ స్కిట్లతో ఎంటర్ టైన్ చేస్తుంటారు. అందులో కాస్త ఫన్-రొమాంటిక్ గా ఉండేందుకు.. పలువురు జోడీలను క్రియేట్ చేస్తుంటారు. అలాంటి వారిలో ఫస్ట్ చెప్పుకోవాల్సింది సుధీర్-రష్మీ గురించి. జబర్దస్త్ షోతోనే మొదలైన వీరి బాండింగ్.. ఇప్పటికీ కొనసాగుతూనే ఉంది. వీళ్ల మధ్య కెమిస్ట్రీ చూసి, పెళ్లి చేసుకుంటారని అందరూ అనుకున్నారు. కానీ అది జస్ట్ టీఆర్పీ కోసం సృష్టించారని తెలిసి అందరూ రిలాక్స్ అయ్యారు. ఇకపోతే వీళ్ల […]