తెలంగాణలో మరో దారుణం వెలుగు చూసి చూసింది. ఓ భార్య తాళికట్టిన భర్తను అతి కిరాతకంగా హత్య చేసింది. తాజాగా చోటు చేసుకున్న ఈ ఘటన స్థానికంగా తీవ్ర కలకలంగా మారుతోంది. భర్తను భార్య ఎందుకు చంపిందంటే?
ఆమె పేరు రాజేశ్వరి. జోగులాంబ గద్వాల జిల్లా ఇటిక్యాల మండలం మునగాల. ఇదే గ్రామానికి చెందిన రాజేశ్వరి చిన్నప్పటి నుంచే చదువులో బాగా రాణించేది. ఎప్పటికైన ఉన్నత చదువులు చదివి అనుకున్న లక్ష్యాన్ని సాధించాలనే కలలు కనేది. అయితే పదో తరగతిలో మంచి మార్కులతో పాస్ అయిన ఈ అమ్మాయి జిల్లాలోని కేజీబీవీ కాలేజీలో ఇంటర్ చదివింది. ఈ మధ్యకాలంలో జరిగిన ఇంటర్ పరీక్షల్లో కూడా స్నేహితులతో పాటు ఎంతో ఉత్సహంగా పాల్గొంది. చదువులో రాజేశ్వరి బాగా […]