టీడీపీలో తీవ్ర విషాదం నెలకొంది. టీడీపీ సీనియర్ నేత, ఎమ్మెల్సీ బచ్చుల అర్జునుడు కన్నుమూశారు. గుండెపోటుతో గత కొంతకాలంగా విజయవాడలోని రమేష్ కార్డియాక్ హాస్పటల్లో చికిత్స పొందుతున్న ఆయన.. గురువారం తుదిశ్వాస విడిచారు.
ITDP: ఏపీలో రాజకీయ వేడి రోజురోజుకు పెరుగుతోంది. ప్రజల్లోకి వెళ్లటానికి అధికార వైఎస్సార్ సీపీ, ప్రతిపక్ష టీడీపీలు పోటాపోటీగా అడుగులు ముందుకు వేస్తున్నాయి. ఇందుకోసం సోషల్ మీడియాను ప్రధాన అస్త్రంగా చేసుకుంటున్నాయి. ఎప్పటి కప్పుడు అప్డేట్లు ఇస్తూ.. సోషల్ మీడియా ద్వారా ప్రజల్లోకి దూసుకెళ్తున్నాయి. ఇక, ప్రతిపక్ష టీడీపీ సోషల్ మీడియాలో చాలా యాక్టివ్గా ఉంటుంది. ప్రభుత్వాన్ని ఇరకాటంలో పెట్టే విధంగా పోస్టులు పెడుతూ ఉంటుంది. తాజాగా, టీడీపీ అధికార ట్విటర్ ఖాతా ఐటీడీపీ చేసిన ఓ […]